1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:27,945 --> 00:00:32,908
కొవ్వొత్తుల మసక వెలుతురులో మిసిల్టో రెమ్మల్లో

4
00:00:33,575 --> 00:00:39,039
ఎటు చూస్తే అటే మంచుతో

5
00:00:39,039 --> 00:00:44,503
గుమ్మం ఎదుటే బృందగానాలతో

6
00:00:45,087 --> 00:00:47,631
ఇంకా ఇంకెన్నెన్నో బంగారం

7
00:00:47,631 --> 00:00:49,758
ఇంకా ఇంకా ఇంకెన్నెన్నో బంగారం

8
00:00:49,758 --> 00:00:52,928
క్రిస్ట్మస్ అంటే అంతే బంగారం నాకు

9
00:00:52,928 --> 00:00:55,055
- అదే క్రిస్ట్మస్ అంటే
- ఆహా

10
00:00:55,055 --> 00:00:56,139
అదేలే

11
00:01:07,234 --> 00:01:12,906
మునుపెన్నడూ చూడని నీ నగుమోము చూస్తున్నా

12
00:01:12,906 --> 00:01:17,327
{\an8}నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ
ఉప్పెనై పొంగుతున్నట్టుంది

13
00:01:17,327 --> 00:01:18,787
{\an8}శభాష్, హానా!

14
00:01:18,787 --> 00:01:23,876
{\an8}నీ భావాలు నా మనసుని తాకుతుంటాయి

15
00:01:23,876 --> 00:01:26,628
ఇంకా ఇంకెన్నెన్నో

16
00:01:27,212 --> 00:01:28,255
ఇంకా ఇంకెన్నెన్నో

17
00:01:28,255 --> 00:01:29,548
{\an8}ఇంకా ఇంకెన్నెన్నో

18
00:01:29,548 --> 00:01:32,176
{\an8}క్రిస్ట్మస్ అంటే అంతే బంగారం నాకు

19
00:01:32,176 --> 00:01:33,635
{\an8}క్రిస్ట్మస్ అంటే అంతే నాకు

20
00:01:33,635 --> 00:01:34,636
{\an8}కలసి పాడదామా?

21
00:01:34,636 --> 00:01:35,679
బంగారం

22
00:01:37,639 --> 00:01:39,391
అమ్మా, అదరగొట్టేయ్.

23
00:01:39,391 --> 00:01:41,768
నిజంగా కొట్టకు. మళ్లీ దెబ్బలు తగులుతాయి.

24
00:01:41,768 --> 00:01:43,061
ధన్యవాదాలు, కిట్టీ.

25
00:02:09,922 --> 00:02:15,302
కొవ్వొత్తుల మసక వెలుతురులో మిసిల్టో రెమ్మల్లో

26
00:02:15,302 --> 00:02:20,891
ఎటు చూసినా మంచుతో

27
00:02:20,891 --> 00:02:26,271
గుమ్మం ఎదుటే బృందగానాలతో

28
00:02:26,271 --> 00:02:29,816
ఇంకా ఇంకెన్నెన్నో బంగారం

29
00:02:29,816 --> 00:02:31,944
ఇంకా ఇంకా ఇంకెన్నెన్నో అనిపిస్తుంది

30
00:02:31,944 --> 00:02:35,030
క్రిస్ట్మస్ అంటే అంతే బంగారం నాకు

31
00:02:35,030 --> 00:02:36,990
- క్రిస్ట్మస్ అంటే అంతే నాకు
- ఆహా

32
00:02:36,990 --> 00:02:38,158
బంగారం

33
00:02:40,869 --> 00:02:41,870
ఓ

34
00:02:43,622 --> 00:02:49,211
మునుపెన్నడూ చూడలేదు నీ ఈ నగుమోము

35
00:02:49,211 --> 00:02:54,758
నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ
ఉప్పెనై పొంగుతున్నట్టుంది

36
00:02:54,758 --> 00:02:59,972
నీ భావాలే నా మనసును తాకుతున్నాయి

37
00:02:59,972 --> 00:03:03,350
ఇంకా ఎన్నెన్నో బంగారం

38
00:03:03,350 --> 00:03:05,727
ఇంకా ఇంకా ఎన్నెన్నో బంగారం

39
00:03:05,727 --> 00:03:09,022
క్రిస్ట్మస్ అంటే నాకు అంతే బంగారం

40
00:03:09,022 --> 00:03:10,983
- క్రిస్ట్మస్ అంటే నాకు అంతే బంగారం
- ఆహా

41
00:03:10,983 --> 00:03:12,067
బంగారం

42
00:03:12,067 --> 00:03:15,028
నాకు విశృంఖలంగా ఉండాలనిపిస్తోంది

43
00:03:15,028 --> 00:03:17,573
చంటి పాపనేమో అనిపిస్తోంది

44
00:03:17,573 --> 00:03:20,367
మిసిల్టో కింద నిన్ను ముద్దాడాలి

45
00:03:20,367 --> 00:03:22,786
ఒకసారి, ఆపై మళ్లీ మళ్లీ

46
00:03:22,786 --> 00:03:26,164
ఓ, మెర్రీ క్రిస్ట్మస్ బంగారం

47
00:03:26,164 --> 00:03:28,125
మెర్రీ క్రిస్ట్మస్ బంగారం

48
00:03:28,125 --> 00:03:31,920
వచ్చే ఏడాది అంతా ఆనందంగా గడవాలి

49
00:03:31,920 --> 00:03:34,423
- వచ్చే ఏడాది అంతా ఆనందమయం కావాలి
- ఆహా

50
00:03:51,106 --> 00:03:56,570
క్రిస్ట్మస్ పాటలు పాడుతూ అలంకారాలు చేద్దాం

51
00:03:57,154 --> 00:04:02,743
క్రిస్ట్మస్ ట్రీని అందమైన దీపాలతో తీర్చిదిద్దుదాం

52
00:04:02,743 --> 00:04:07,664
నిదురపోయి తెల్లవారుఝామునే లేచేద్దాం

53
00:04:07,664 --> 00:04:11,335
ఇంకా ఎన్నెన్నో బంగారం

54
00:04:11,335 --> 00:04:13,462
ఇంకా ఇంకా ఎన్నెన్నో బంగారం

55
00:04:13,462 --> 00:04:19,551
నాకు క్రిస్ట్మస్ అంటే అంతే బంగారం

56
00:04:19,551 --> 00:04:22,721
ఓ, ఇంకా ఎన్నెన్నో బంగారం

57
00:04:22,721 --> 00:04:24,723
ఇంకా ఎన్నెన్నో బంగారం

58
00:04:24,723 --> 00:04:31,480
క్రిస్ట్మస్ అంటే నాకు అంతే బంగారం

59
00:04:59,508 --> 00:05:02,094
కొలిజియం

60
00:05:02,094 --> 00:05:04,012
ధన్యవాదాలు.

61
00:05:07,808 --> 00:05:09,810
అందరికీ క్రిస్ట్మస్ శుభాకాంక్షలు.

62
00:05:12,396 --> 00:05:13,772
ఆహాహా.

63
00:05:14,356 --> 00:05:18,610
నా పండుగ వేడుకలకు స్వాగతం.

64
00:05:20,612 --> 00:05:25,200
నేను "నా ఇల్లు" అని పిలుచుకొనే ఈ లండన్ కొలిజియంలో.

65
00:05:27,452 --> 00:05:29,913
ఇల్లు అంటే మనుషులు.

66
00:05:30,414 --> 00:05:34,126
నాకిష్టమైన మీరంతా ఈరోజు ఇక్కడ ఉన్నారు.

67
00:05:34,751 --> 00:05:38,005
వెస్ట్ ఎండ్ నుంచి కొందరు, బ్రాడ్వే నుంచి కొందరు.

68
00:05:38,005 --> 00:05:40,883
కొందరు డ్రాగన్స్ గురించి వచ్చిన ఒక షో నుంచి.

69
00:05:42,092 --> 00:05:43,844
కొందరు సాకర్ గురించి వచ్చిన ఒక షో నుంచి.

70
00:05:43,844 --> 00:05:45,012
సారీ, మరచాను.

71
00:05:45,012 --> 00:05:47,764
ఓహో, మనం ఇప్పుడు ఇంగ్లండ్ లో
ఉన్నాం కదూ? ఫుట్ బాల్ అనాలి.

72
00:05:47,764 --> 00:05:48,891
ఫుట్ బాల్.

73
00:05:48,891 --> 00:05:51,310
టెడ్ లాసో అనే చిన్న షో.

74
00:05:55,856 --> 00:05:57,107
ఒక విషయం తెలుసా?

75
00:05:57,107 --> 00:05:59,276
మీ సంగతేమో గానీ, నాకు క్రిస్ట్మస్ అంటే నచ్చే విషయం...

76
00:05:59,276 --> 00:06:01,653
మంచే కదా?

77
00:06:02,738 --> 00:06:04,656
ఈరోజు నాకు చాలా ఉత్సాహంగా ఉంది.

78
00:06:04,656 --> 00:06:08,952
ఎందుకంటే నాకు ఎవరో మాటిచ్చారు కొద్దిగా...

79
00:06:10,245 --> 00:06:12,456
సాయం ఆ విషయంలో. వింటర్ వండర్లాండ్...

80
00:06:23,300 --> 00:06:25,719
- ఏమిటి నువ్వు చేసిన పని?
- సారీ, హానా.

81
00:06:25,719 --> 00:06:28,263
ఏంటంటే, డ్రస్ మీద ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది.

82
00:06:29,389 --> 00:06:31,642
- కానీ ధరకు తగినదే.
- సరే, థాంక్యూ. సరే మరి. థాంక్యూ.

83
00:06:31,642 --> 00:06:33,519
నిక్ మొహమ్మద్, ప్రేక్షకులారా.

84
00:06:38,899 --> 00:06:43,070
సంగీత నాటక రంగంలో నేను చేసినన్నాళ్ళు మీరు చేసి ఉంటే,

85
00:06:43,695 --> 00:06:46,114
మీకు కొన్ని వస్తువులు బాగా పోగయ్యే ఉంటాయి.

86
00:06:46,114 --> 00:06:49,576
ట్యాప్ షూస్, బనియన్స్...

87
00:06:51,161 --> 00:06:54,998
బోలెడంత మంది గే స్నేహితులు.

88
00:06:56,917 --> 00:07:01,505
ఈ స్నేహితులు లేకపోతే ఇవాళ నేను ఇక్కడకు రావాలనుకోలేదు.

89
00:07:02,005 --> 00:07:04,508
దయచేసి లండన్ గే మెన్స్ కోరస్ కు స్వాగతం చెప్పండి.

90
00:07:09,555 --> 00:07:13,267
మీకు క్రిస్మస్ శుభాభినందనలు
మీకు క్రిస్మస్ శుభాభినందనలు

91
00:07:13,267 --> 00:07:19,815
మీకు క్రిస్మస్ శుభాభినందనలు
కొత్త సంవత్సర శుభాకాంక్షలు

92
00:07:22,901 --> 00:07:26,697
చూశారా? సరికొత్త దుస్తుల తయారీలో
పిచ్ ను సరిగ్గా పట్టుకునే వ్యక్తి అంటే నాకు ఇష్టం.

93
00:07:28,490 --> 00:07:30,367
వాళ్లు నాతో కలిసి అన్నిచోట్లకూ వస్తారు.

94
00:07:31,743 --> 00:07:33,829
ఇదే విషయాన్ని వాళ్లు మరొకసారి గట్టిగా చెప్పాలి.

95
00:07:33,829 --> 00:07:37,374
నిన్న రాత్రి నువ్వు అదరగొట్టేశావు

96
00:07:37,374 --> 00:07:41,295
నువ్వొక దేవతవి

97
00:07:41,295 --> 00:07:45,215
ఇంకో విషయం ఏమిటంటే

98
00:07:45,215 --> 00:07:49,261
ఈ రాత్రి నువ్వెంతో అందంగా ఉన్నావు
ఎంతో అందంగా ఉన్నావు

99
00:07:49,261 --> 00:07:52,598
ఓ, హానా, ఈ రోజు రాత్రి నువ్వు
అద్భుతంగా ఉన్నావని మేం అనుకుంటున్నాం

100
00:07:57,561 --> 00:08:00,522
ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది

101
00:08:00,522 --> 00:08:01,565
శుభకార్యాల్లో ప్రదర్శనిస్తాం...

102
00:08:01,565 --> 00:08:03,400
మీ గురించి మీరు అతిగా చెప్పుకోవద్దు

103
00:08:03,400 --> 00:08:05,652
లండన్ గే మెన్స్ కోరస్ కోసం మరొక్కసారి చప్పట్లు కొట్టండి.

104
00:08:12,701 --> 00:08:15,621
ఇక షోని కొనసాగిద్దాం.

105
00:08:23,170 --> 00:08:26,548
ముసలి క్రింగిల్ త్వరలో పాడుతూ వస్తాడు

106
00:08:26,548 --> 00:08:30,177
గంటలు మోగుతాయి
మీ కష్టాలు తీరతాయి

107
00:08:30,177 --> 00:08:32,929
సంచితో వచ్చే అతని కోసం
అందరూ వేచి చూస్తున్నారు

108
00:08:32,929 --> 00:08:35,890
ఎందుకంటే క్రిస్మస్ మళ్లీ వచ్చేసింది మరి

109
00:08:36,475 --> 00:08:39,852
ఓ, అతని వద్ద బండి నిండా బహుమతులున్నాయి
అది నిండుగా అలాగే ఉండిపోదు

110
00:08:39,852 --> 00:08:43,899
వాటిని తను ఆగిన చోటల్లా ఇస్తూ వెళ్తాడు

111
00:08:43,899 --> 00:08:46,860
సంచితో వచ్చే అతని కోసం
అందరూ వేచి చూస్తున్నారు

112
00:08:46,860 --> 00:08:49,988
ఎందుకంటే క్రిస్మస్ మళ్లీ వచ్చేసింది మరి

113
00:08:49,988 --> 00:08:53,033
అతను వస్తాడు

114
00:08:53,033 --> 00:08:56,745
నువ్వు ఏళ్ల తరబడి చేసిన
ప్రార్ధనలకు సమాధానంతో

115
00:08:56,745 --> 00:08:59,331
నీది నీకు దక్కుతుంది

116
00:08:59,831 --> 00:09:03,877
నువ్వు అన్ని పనులనూ చక్కగా చేసి ఉంటే

117
00:09:03,877 --> 00:09:07,673
ఈ డిసెంబర్ నీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా

118
00:09:07,673 --> 00:09:11,260
ఎన్నడూ లేనంత ఉత్తమంగా, సంతోషంగా

119
00:09:11,260 --> 00:09:14,513
సంచితో వచ్చే అతని కోసం
అందరూ వేచి చూస్తున్నారు

120
00:09:14,513 --> 00:09:17,933
క్రిస్మస్ మళ్లీ వచ్చేసింది మరి

121
00:09:17,933 --> 00:09:19,518
సారీ.

122
00:09:29,236 --> 00:09:31,572
నోర్మూసుకో.

123
00:09:38,036 --> 00:09:39,371
శాక్సోఫోన్ వాయిస్తున్నది గ్రేమీ.

124
00:09:40,789 --> 00:09:43,125
బ్రెండన్ హంట్. నువ్వు శాక్సోఫోన్ కూడా వాయించవు.

125
00:09:43,125 --> 00:09:44,585
అదెలా చెప్పగలవు?

126
00:09:47,129 --> 00:09:50,215
ముసలి క్రింగిల్ త్వరలో పాడుతూ వస్తాడు

127
00:09:50,215 --> 00:09:54,094
గంటలన్నీ మోగుతాయి
మీ కష్టాలన్నీ తీరతాయి

128
00:09:54,094 --> 00:09:57,347
సంచితో వచ్చే అతని కోసం
అందరూ వేచి చూస్తున్నారు

129
00:09:57,347 --> 00:10:00,434
క్రిస్మస్ మళ్లీ వచ్చేసింది

130
00:10:00,934 --> 00:10:02,311
బండి నిండా బహుమతులతో

131
00:10:04,396 --> 00:10:06,398
అది నిండుగా ఉండిపోదు

132
00:10:07,357 --> 00:10:10,944
గంటలన్నీ మోగుతాయి
మీ కష్టాలన్నీ తీరతాయి

133
00:10:11,445 --> 00:10:14,364
సంచితో వచ్చే అతని కోసం
అందరూ వేచి చూస్తున్నారు

134
00:10:14,364 --> 00:10:17,284
క్రిస్మస్ మళ్లీ వచ్చేసింది

135
00:10:17,284 --> 00:10:19,870
తను వచ్చేస్తాడు

136
00:10:20,370 --> 00:10:24,082
ఏళ్ల తరబడి నువ్వు చేసిన ప్రార్దనలకు
సమాధానాలతో

137
00:10:24,082 --> 00:10:27,127
నీది నీకు దక్కుతుంది

138
00:10:27,127 --> 00:10:31,340
నువ్వు అన్నీ చక్కగా చేసి ఉంటే

139
00:10:31,340 --> 00:10:35,135
ఈ డిసెంబర్ నీకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా

140
00:10:35,135 --> 00:10:38,305
ఎన్నడూ లేనంత అత్యుత్తమంగా,
ఆనందదాయకంగా

141
00:10:38,305 --> 00:10:41,391
ప్రతి ఒక్కరూ వేచి చూస్తున్నారు

142
00:10:41,975 --> 00:10:45,437
మేమంతా సమావేశమయ్యాం

143
00:10:45,437 --> 00:10:48,190
అతని కోసం వేచి చూస్తున్నాం

144
00:10:48,190 --> 00:10:52,319
- సంచితో వచ్చే మనిషిని నేనే.
- ఆపండి.

145
00:10:52,319 --> 00:10:54,404
సంచితో వచ్చే వ్యక్తి కోసం వేచి చూస్తున్నాం

146
00:10:54,404 --> 00:10:55,948
ఇక ఇప్పుడు చూడండి.

147
00:11:06,500 --> 00:11:10,420
మా ఫుట్ బాల్ కుర్రాళ్ల కోసం చప్పట్లు కొట్టండి.

148
00:11:16,134 --> 00:11:17,135
హానా?

149
00:11:17,719 --> 00:11:21,014
హానా? హానా.

150
00:11:21,014 --> 00:11:21,974
- హానా.
- ఏంటి?

151
00:11:21,974 --> 00:11:24,142
సారీ కాస్త... కాస్త నన్ను కిందకు
దించుతావా, ప్లీజ్? థ్యాంక్యూ.

152
00:11:24,142 --> 00:11:26,144
- వీలుకాదు. నిక్?
- ఆ... ఏంటి?

153
00:11:26,144 --> 00:11:27,729
అది నీ తప్పే.

154
00:11:28,522 --> 00:11:31,441
అందరి దృష్టినీ ఆకర్షించేందుకు నువ్వు ఇలా చేశావు.
నువ్వు పిస్తా అయిపోదామనుకున్నావు.

155
00:11:32,025 --> 00:11:34,862
కాబట్టి, నువ్వు తీసిన గోతిలో నువ్వే పడ్డావు.

156
00:11:36,196 --> 00:11:39,283
నిజంగా చెప్తున్నా, నాకు గొయ్యి అంటే ఏంటో తెలియదు, హానా.

157
00:11:39,283 --> 00:11:41,827
- అయితే...
- సరే, ఒక్క క్షణం ఆగు. టెర్రీ.

158
00:11:42,786 --> 00:11:44,329
- టెర్రీ ఎవరు?
- నేను నీతో మాట్లాడటం లేదు.

159
00:11:44,329 --> 00:11:45,747
హాయ్ టెర్రీ, హాయ్ లవ్లీ.

160
00:11:46,373 --> 00:11:47,666
మనం...

161
00:11:48,667 --> 00:11:49,835
దాని అర్ధం ఏంటి?

162
00:11:59,761 --> 00:12:02,890
అతనికి అలా కావలసిందే. అదే మంచిది.

163
00:12:04,892 --> 00:12:07,519
నేనింకా ఇక్కడే ఉన్నాను.

164
00:12:07,519 --> 00:12:08,604
సరే.

165
00:12:08,604 --> 00:12:13,567
విజయవంతమైన హామిల్టన్ పాట పాడిన
నా తదుపరి అతిథి గురించి మీకు తెలిసే ఉంటుంది.

166
00:12:13,567 --> 00:12:15,110
తనను స్వాగతిద్దాం...

167
00:12:15,861 --> 00:12:19,072
ఆగు, హానా. వన్ నైట్ ఇన్ మయామీ డ్రామాలో కూడా
అతను బాగా పాడాడు.

168
00:12:20,574 --> 00:12:21,950
అది నాకు తెలుసు... సరే.

169
00:12:22,451 --> 00:12:24,661
హామిల్టన్, వన్ నైట్ ఇన్ మయామీ...

170
00:12:24,661 --> 00:12:26,788
సెంట్రల్ పార్క్ లో కూడా. సెంట్రల్ పార్క్ లో చాలా బాగా పాడాడు.

171
00:12:26,788 --> 00:12:28,832
- అవును. సెంట్రల్ పార్క్ లో బాగా పాడాడు.
- అవును.

172
00:12:28,832 --> 00:12:30,542
నిక్ ఇకపై మౌనంగా ఉంటాడు.

173
00:12:35,464 --> 00:12:36,715
నాకు తెలుసు.

174
00:12:38,342 --> 00:12:42,846
పరిచయం అవసరం లేని ఆ వ్యక్తికి వేదికపైకి స్వాగతం,

175
00:12:43,514 --> 00:12:46,475
మిస్టర్ లెస్లీ ఓడోమ్ జూనియర్.

176
00:13:03,450 --> 00:13:05,327
గంటలు మోగుతాయి

177
00:13:06,787 --> 00:13:10,832
విషాదభరిత వార్త

178
00:13:10,832 --> 00:13:17,339
విషాదం అలముకున్న క్రిస్మస్

179
00:13:18,298 --> 00:13:24,680
నా బంగారం వెళ్లిపోయింది
నాకు స్నేహితులు కూడా లేరు

180
00:13:25,889 --> 00:13:32,187
మళ్లీ నాకు శుభాభినందనలు చెప్పేందుకు

181
00:13:32,187 --> 00:13:33,313
ఓ

182
00:13:33,313 --> 00:13:39,903
గాయకులు "సైలెంట్ నైట్" ఆలపిస్తారు

183
00:13:39,903 --> 00:13:43,782
ఓ, క్రిస్మస్ కీర్తనలు

184
00:13:44,283 --> 00:13:48,161
కొవ్వొత్తుల వెలుగులలో

185
00:13:48,161 --> 00:13:51,456
దయచేసి క్రిస్మస్ కు ఇంటికి రా

186
00:13:52,291 --> 00:13:55,460
క్రిస్మస్ కు ఇంటికి రా

187
00:13:55,460 --> 00:13:58,547
క్రిస్మస్ కు వీలుకాకపోతే

188
00:13:58,547 --> 00:14:02,759
కొత్త సంవత్సరం రాత్రికైనా రా

189
00:14:03,468 --> 00:14:06,889
స్నేహితులు, బంధువులు

190
00:14:06,889 --> 00:14:11,894
నమస్సులు అందజేయండి

191
00:14:12,686 --> 00:14:17,232
పైన తారలు ఖచ్చితంగా వెలుగుతాయి

192
00:14:17,232 --> 00:14:21,945
ఓ, కానీ ఇది క్రిస్మస్

193
00:14:21,945 --> 00:14:26,408
క్రిస్మస్, నా బంగారం

194
00:14:27,159 --> 00:14:31,914
నువ్వు ప్రేమించేవారితో గడిపే సమయం ఇది

195
00:14:31,914 --> 00:14:36,084
- ఓ
- కాబట్టి, దయచేసి నాకు చెప్పకు

196
00:14:37,794 --> 00:14:40,506
ఎప్పటికీ తిరుగుతూనే ఉంటావని

197
00:14:40,506 --> 00:14:43,800
క్రిస్మస్, కొత్త సంవత్సరం

198
00:14:44,593 --> 00:14:48,013
నువ్వు ఇంట్లోనే ఉండాలి

199
00:14:48,013 --> 00:14:51,725
చీకూ చింతా ఉండకూడదు

200
00:14:51,725 --> 00:14:55,395
వ్యథలూ, బాధలూ ఉండకూడదు

201
00:14:55,395 --> 00:14:57,147
నేను సంతోషంగా ఉంటాను

202
00:14:57,147 --> 00:14:59,483
సంతోషంగా.

203
00:15:00,192 --> 00:15:04,821
మళ్లీ ఒకసారి

204
00:15:24,258 --> 00:15:26,927
అద్భుతమైన నా వాద్యబృందానికి మరొక్కసారి చప్పట్లు కొట్టండి.

205
00:15:31,265 --> 00:15:33,225
ఊ

206
00:15:33,225 --> 00:15:36,895
స్నేహితులు, బంధువులూ

207
00:15:36,895 --> 00:15:41,358
నమస్సులు పంపండి

208
00:15:42,568 --> 00:15:48,323
పైన తారలు ఖచ్చితంగా మెరుస్తాయి

209
00:15:48,323 --> 00:15:51,869
కానీ ఇది క్రిస్మస్

210
00:15:52,452 --> 00:15:55,831
క్రిస్మస్ నా బంగారం

211
00:15:55,831 --> 00:15:56,915
అవును.

212
00:15:57,416 --> 00:16:02,045
సంవత్సరంలో నువ్వు ఇష్టపడేవారితో
గడిపే సమయం ఇది

213
00:16:02,045 --> 00:16:06,091
కాబట్టి నాకు చెప్పకు

214
00:16:07,634 --> 00:16:10,929
- నువ్వు ఎప్పటికీ తిరుగుతూనే ఉంటావని
- నేను ఎక్కడికీ వెళ్లను

215
00:16:10,929 --> 00:16:14,474
- క్రిస్మస్, కొత్త సంవత్సరం
- క్రిస్మస్, కొత్త సంవత్సరం

216
00:16:14,474 --> 00:16:17,186
నువ్వు ఇంట్లోనే ఉండాలి

217
00:16:18,312 --> 00:16:21,273
చీకూ చింతా ఉండదు

218
00:16:21,773 --> 00:16:25,360
వ్యథలూ, బాధలూ ఉండవు

219
00:16:25,944 --> 00:16:29,364
- నేను సంతోషంగా ఉంటాను
- సంతోషంగా

220
00:16:30,115 --> 00:16:33,285
మళ్లీ ఒకసారి

221
00:16:33,285 --> 00:16:35,662
నేను సంతోషంగా ఉంటాను

222
00:16:38,165 --> 00:16:40,834
పైన ఖచ్చితంగా తారలు మెరుస్తాయి

223
00:16:40,834 --> 00:16:43,086
- నేను సంతోషంగా ఉంటాను
- సంతోషంగా

224
00:16:44,004 --> 00:16:48,008
ఓ, నువ్వు ప్రేమించే వ్యక్తితో

225
00:16:48,008 --> 00:16:53,138
నేను సంతోషంగా ఉంటా, బంగారం

226
00:16:53,138 --> 00:17:00,229
మళ్లీ ఒకసారి

227
00:17:06,693 --> 00:17:07,694
ఓ దేవుడా.

228
00:17:09,988 --> 00:17:11,573
లెస్లీ ఓడోమ్ జూనియర్.

229
00:17:15,493 --> 00:17:18,454
చక్కటి వినసొంపైన క్రిస్మస్ పాట.

230
00:17:19,957 --> 00:17:20,958
బాగుంది.

231
00:17:22,084 --> 00:17:23,085
సరే మరి.

232
00:17:24,294 --> 00:17:29,299
మనం ఈ భవంతిలో ఎందుకు ఉన్నామో వివరిస్తాను.

233
00:17:35,639 --> 00:17:40,602
నాకెంతో ఇష్టమైన మా అమ్మ, మెలోడీ ఇక్కడ గాయనిగా ఉండేది.

234
00:17:40,602 --> 00:17:44,064
ఇంగ్లీష్ నేషనల్ ఓపెరా కోరస్ లో 30 ఏళ్లపాటు కొనసాగింది,

235
00:17:44,064 --> 00:17:47,317
చాలాకాలం తర్వాత ఆమె ఈరోజు ఇక్కడికి మళ్లీ వచ్చింది.

236
00:17:51,822 --> 00:17:53,031
నువ్వు కూడా నాన్నా.

237
00:17:54,658 --> 00:17:57,536
ఎప్పుడు చూసినా మేము ఇక్కడే ఉండేవాళ్లం.

238
00:17:57,536 --> 00:18:02,624
ఎనిమిదేళ్ల వయసులో నేను అదిగో,
అక్కడ ఉన్న చిన్న బాక్సులో కూర్చుని

239
00:18:02,624 --> 00:18:05,210
మా అమ్మ పాడుతుంటే చూసేదాన్ని.

240
00:18:05,210 --> 00:18:10,090
ఈ రోజు నా కూతురు, అదే ఎనిమిదేళ్ళ వయసులో...

241
00:18:10,090 --> 00:18:12,301
తను అదిగో అక్కడ ఆ చిన్న బాక్సులో కూర్చుని ఉంది.

242
00:18:21,101 --> 00:18:26,273
నా చిన్నారి తల్లీ, ఈ పాట నీకోసమే. నీకోసం కూడా అమ్మా.

243
00:18:36,992 --> 00:18:40,746
పవిత్రమైన ఓ రేయి

244
00:18:40,746 --> 00:18:45,918
నక్షత్రాలు ప్రకాశిస్తున్నాయి

245
00:18:45,918 --> 00:18:48,587
ఈ రాత్రి

246
00:18:48,587 --> 00:18:53,884
మా రక్షకుడి పుట్టిన రాత్రి

247
00:18:55,552 --> 00:18:59,348
ప్రపంచం చాలాకాలం పాటు

248
00:18:59,348 --> 00:19:04,436
పాపాలతోనూ, కష్టాలతోనూ కృశించిపోయింది

249
00:19:04,436 --> 00:19:07,189
ఆయన కనిపించేవరకూ

250
00:19:07,189 --> 00:19:13,070
మానవత్వం విలువ తెలిసివచ్చింది

251
00:19:13,862 --> 00:19:17,991
ఆశలు చిగురించాయి

252
00:19:17,991 --> 00:19:22,287
అలసిపోయిన ప్రపంచం ఆనందంలో మునిగితేలింది

253
00:19:22,287 --> 00:19:26,333
అల్లంత దూరాన

254
00:19:26,333 --> 00:19:30,671
కొత్త, దివ్యమైన ఉదయం గోచరిస్తోంది
ఓ

255
00:19:30,671 --> 00:19:37,261
మోకరిల్లు

256
00:19:38,095 --> 00:19:41,974
విను

257
00:19:41,974 --> 00:19:46,103
ఆ దేవత గొంతును

258
00:19:46,103 --> 00:19:53,193
దివ్యమైన రాత్రి

259
00:19:53,193 --> 00:19:58,156
రాత్రి

260
00:19:58,156 --> 00:20:01,201
క్రీస్తు పుట్టినప్పుడు

261
00:20:03,287 --> 00:20:07,207
రాత్రి

262
00:20:07,708 --> 00:20:14,464
దివ్యమైన

263
00:20:17,259 --> 00:20:22,097
రాత్రి

264
00:20:23,265 --> 00:20:29,313
దివ్యమైన రాత్రి

265
00:20:37,362 --> 00:20:43,702
దివ్యమైన రాత్రి

266
00:20:59,593 --> 00:21:04,431
ఇంగ్లీష్ నేషనల్ ఓపెరా కోరస్ కు చెందిన
నా ప్రియమైన స్నేహితులకు ధన్యవాదాలు.

267
00:21:11,396 --> 00:21:12,981
బాబోయ్.

268
00:21:14,525 --> 00:21:15,526
సరే.

269
00:21:18,445 --> 00:21:21,281
నేను అలా వెళ్లి నా దుస్తులు మార్చుకుని వస్తాను,

270
00:21:21,281 --> 00:21:23,325
అలాగే కాస్త విస్కీ కూడా తాగి వస్తాను.

271
00:21:25,577 --> 00:21:30,415
హానా స్వర తంత్రులకు విశ్రాంతిని ఇద్దాం
మరొకసారి దుస్తుల మార్పు

272
00:21:30,415 --> 00:21:35,128
నువ్వు మళ్లీ వేదికపైకి వచ్చేందుకు
ఎంతో సమయం పట్టదని భావిస్తున్నాం

273
00:21:35,128 --> 00:21:41,051
నువ్వు వెళ్లి ఎంతోకాలం అయినట్లుగా ఉంది

274
00:21:42,052 --> 00:21:46,974
సుదీర్ఘమైన వియోగాన్ని మేం భర్తీ
చేయాల్సి వస్తుందని అనుకోలేదు

275
00:21:46,974 --> 00:21:49,351
నిజంగా మాకు తెలియదు

276
00:21:49,351 --> 00:21:54,815
ఈ పాటను ఎలా ముగించాలో

277
00:21:54,815 --> 00:21:56,441
ఇది చాలు.

278
00:21:59,820 --> 00:22:01,071
నేను నీ క్రిస్మస్ అద్భుతాన్ని!

279
00:22:04,992 --> 00:22:06,118
నువ్విక్కడేం చేస్తున్నావు, జూనో?

280
00:22:06,118 --> 00:22:07,452
నీకోసం క్రిస్మస్ బహుమతులు తెచ్చాను.

281
00:22:08,036 --> 00:22:09,496
నువ్వు చాలా మంచిదానివి.

282
00:22:09,496 --> 00:22:11,081
ఈ స్కార్ఫ్ చూడు.

283
00:22:11,081 --> 00:22:12,916
- వావ్.
- నిజానికి ఈ రంగు నాకు నప్పుతుంది.

284
00:22:12,916 --> 00:22:14,168
దీన్ని నేను ఉంచుకుంటాను.

285
00:22:14,168 --> 00:22:15,169
- సరే, అలాగే.
- ఓకే.

286
00:22:15,169 --> 00:22:17,004
- ఆగు.
- నేను డ్రెస్ మార్చుకోవాలి.

287
00:22:17,004 --> 00:22:18,088
చూడు, చూడు.

288
00:22:18,881 --> 00:22:20,716
- పెర్ఫ్యూమ్ కత్తిలా ఉంది.
- నాకు బాగా నచ్చింది.

289
00:22:20,716 --> 00:22:21,967
దీన్ని వాడనా...

290
00:22:21,967 --> 00:22:24,136
- ఇది నాకు చాలా బాగుంటుంది.
- సరే...

291
00:22:24,136 --> 00:22:25,512
- నేను దీన్ని ఇంటికి తీసుకెళ్తా.
- అలాగే.

292
00:22:25,512 --> 00:22:26,889
సరే, ఆగు, ఇంకొకటి ఉంది.

293
00:22:26,889 --> 00:22:28,432
ఇవి చూడు!

294
00:22:28,432 --> 00:22:32,102
- భలే చెప్పులు.
- చాలా బుల్లిగా ఉన్నాయి.

295
00:22:32,102 --> 00:22:34,229
- నా సైజువి.
- అవును, బుల్లిగా ఉన్నాయి.

296
00:22:35,230 --> 00:22:36,815
- నువ్వే తీసుకో. హా.
- ధన్యవాదాలు! సూపర్!

297
00:22:36,815 --> 00:22:39,026
నువ్వు ప్రేక్షకుల్లో కూర్చోలేదేం?

298
00:22:39,026 --> 00:22:41,111
నన్ను కొలీజియంనుంచి బహిష్కరించారు.

299
00:22:41,987 --> 00:22:42,821
ఏంటీ?

300
00:22:42,821 --> 00:22:44,531
నన్ను పూర్తిగా అపార్ధం చేసుకున్నారు, తెలుసా?

301
00:22:44,531 --> 00:22:47,201
2020లో నేను మేడమ్ బటర్ ఫ్లై చూసేందుకు వచ్చాను.

302
00:22:47,201 --> 00:22:48,285
అవును.

303
00:22:48,285 --> 00:22:50,162
నేను గొంతు విప్పి పాడుతుంటే...

304
00:22:50,162 --> 00:22:52,372
ఆగు, నువ్వు ఓపెరాకు పాడలేవు.

305
00:22:52,372 --> 00:22:53,665
నాకు ఆ సంగతి ఇప్పుడు తెలిసింది.

306
00:22:53,665 --> 00:22:55,501
- కండక్టర్ కి అది నచ్చలేదు...
- అలాగా.

307
00:22:55,501 --> 00:22:57,711
...నన్ను బయటకు పంపించేశాడు.
నాపై జీవితకాలం నిషేధం విధించాడు.

308
00:22:57,711 --> 00:22:59,922
హైనోట్ లో పాడేందుకు ప్రయత్నించినందుకు.

309
00:22:59,922 --> 00:23:00,923
అది ఎలాగంటే...

310
00:23:04,092 --> 00:23:05,260
- ష్!
- ఆగు!

311
00:23:05,260 --> 00:23:06,803
- వజ్రాలు పొదిగిన హ్యాండ్ బాగ్ ఇది.
- ఆమె ఇక్కడుంది.

312
00:23:06,803 --> 00:23:08,180
- నేను తీసుకోనా?
- లేదు, అరువుపై తెచ్చా.

313
00:23:08,180 --> 00:23:10,265
- అయ్యో, ఆగండి!
- వద్దు! నేను నీ క్రిస్మస్ అద్భుతాన్ని!

314
00:23:10,265 --> 00:23:12,726
- లవ్ యూ! నువ్వంటే నాకిష్టం!
- నాకు కూడా!

315
00:23:12,726 --> 00:23:14,645
డేవ్, ఆమెతో దురుసుగా ప్రవర్తించకండి!

316
00:23:14,645 --> 00:23:16,730
మిస్ వాడింగ్హామ్, దయచేసి వేదికపైకి రావాలి.

317
00:23:16,730 --> 00:23:18,607
- అలాగే, అలాగే.
- మిస్ వాడింగ్హామ్ వేదికపైకి రావాలి.

318
00:23:18,607 --> 00:23:20,776
"నేనే మీ క్రిస్మస్ అద్భుతం."

319
00:23:33,038 --> 00:23:34,831
ఎలా ఉందంటారు?

320
00:23:35,958 --> 00:23:36,959
ధన్యవాదాలు.

321
00:23:40,170 --> 00:23:43,465
పైస్థాయి ఉద్యోగులు వేసుకునే
డ్రెస్ లా ఉందని వాళ్లు అంటున్నారు.

322
00:23:45,968 --> 00:23:49,888
నా తదుపరి అతిథి గురించి మాట్లాడుతున్నప్పుడు,

323
00:23:49,888 --> 00:23:53,141
"అద్భుతమైన బ్లాండ్, ఒత్తయిన జుత్తు,

324
00:23:53,141 --> 00:23:55,686
ఆకట్టుకునే గాత్రం ఉన్న వ్యక్తి" అని నిర్మాత అన్నారు.

325
00:23:55,686 --> 00:23:59,189
అప్పుడు నేను "నా సంగతి సరే, నేను
ఎవరితో కలసి ప్రదర్శన ఇవ్వాలి?" అని అడిగాను.

326
00:24:01,108 --> 00:24:04,278
నేను తనని మొదటిసారి యూరోవిజన్ లో చూశాను.

327
00:24:04,278 --> 00:24:09,241
"ఎవరితను? ఎవరితను?" అనుకున్నాను.

328
00:24:09,241 --> 00:24:12,286
చూడగానే మనమంతా అతనికి పడిపోతాం.

329
00:24:12,870 --> 00:24:15,163
ఈ క్రిస్మస్ కి నేను ఎవరితోనైనా కలిసి డాన్స్ చేస్తే,

330
00:24:16,248 --> 00:24:17,666
అది అతనితో మాత్రమే చేస్తాను.

331
00:24:17,666 --> 00:24:22,880
దయచేసి శామ్ రైడర్ కి స్వాగతం పలకండి!

332
00:24:30,762 --> 00:24:34,808
ధ్రువపు జింకలలో
నువ్వే సూత్రధారివని నీకు తెలుసు

333
00:24:34,808 --> 00:24:35,893
అవును

334
00:24:37,060 --> 00:24:41,064
పరుగెత్తు, పరుగెత్తు, రుడాల్ఫ్
రాండాల్ఫ్ ఎంతో వెనుకబడి లేడు

335
00:24:41,064 --> 00:24:42,149
హేయ్.

336
00:24:43,275 --> 00:24:47,946
పరుగెత్తు, పరుగెత్తు రుడాల్ఫ్
శాంటా పట్టణానికి వస్తున్నాడు

337
00:24:47,946 --> 00:24:49,448
- యా
- ఊ, యా, యా

338
00:24:49,448 --> 00:24:53,702
రాండాల్ఫ్, అతను తొందరలో ఉన్నాడు
ట్రాఫిక్ లేని దారిలో వచ్చేస్తాడు

339
00:24:55,829 --> 00:25:00,334
ఆ తర్వాత రంగుల రాట్నంలా చప్పుడు
చేసుకుంటూ రుడాల్ఫ్ వెళ్లిపోయాడు

340
00:25:00,918 --> 00:25:02,586
నిన్నొకటి అడుగుతాను అంటూ

341
00:25:02,586 --> 00:25:06,465
శాంటా ఆ అబ్బాయితో "నీకేం కావాలి?"
అని అడిగాడు

342
00:25:07,174 --> 00:25:08,175
మ్

343
00:25:08,884 --> 00:25:13,222
"ఈ క్రిస్మస్ కి నాకు రాక్ అండ్ రోల్
ఎలక్ట్రిక్ గిటార్ కావాలి"

344
00:25:13,222 --> 00:25:14,306
సరే

345
00:25:14,890 --> 00:25:20,020
ఆ తర్వాత రుడాల్ఫ్ వెళ్లిపోయాడు
నేలపై రాలే నక్షత్రంలా శబ్దం చేసుకుంటూ

346
00:25:20,020 --> 00:25:21,605
అంతే! కానివ్వండి!

347
00:25:21,605 --> 00:25:26,151
పరుగెత్తు, పరుగెత్తు రుడాల్ఫ్
శాంటా పట్టణానికి వస్తున్నాడు

348
00:25:26,151 --> 00:25:27,236
యా

349
00:25:28,362 --> 00:25:32,407
శాంటా అతన్ని తొందరపెట్టాడు
అతను ట్రాఫిక్ లేని దారిలో వచ్చేస్తాడని

350
00:25:33,116 --> 00:25:34,284
ఓ!

351
00:25:34,284 --> 00:25:38,747
ఆ తర్వాత రంగుల రాట్నంలా చప్పుడు
చేసుకుంటూ రుడాల్ఫ్ వెళ్లిపోయాడు

352
00:25:38,747 --> 00:25:39,831
క్రిస్మస్ శుభాభినందనలు!

353
00:25:43,710 --> 00:25:45,170
వూ-హూ!

354
00:25:52,970 --> 00:25:53,971
యా!

355
00:26:00,060 --> 00:26:03,897
"నీకేం కావాలి?" అని శాంటా
ఒక బాలికను అడిగాడు

356
00:26:03,897 --> 00:26:06,441
ఊ, దాన్ని నేను తెచ్చిస్తానమ్మా

357
00:26:06,441 --> 00:26:09,528
ఏడుస్తూ, తాగుతూ, అరుస్తూ ఉండే
బేబీ డాల్ కావాలి నాకు

358
00:26:09,528 --> 00:26:11,655
ఓ, అలాగే

359
00:26:12,322 --> 00:26:18,036
ఆ తర్వాత రుడాల్ఫ్ యుద్ధ విమానంలా
చప్పుడు చేస్తూ వెళ్లిపోయాడు

360
00:26:18,036 --> 00:26:19,121
హేయ్

361
00:26:19,121 --> 00:26:22,666
పరుగెత్తు, పరుగెత్తు రుడాల్ఫ్
పరుగెత్తు, పరుగెత్తు రుడాల్ఫ్

362
00:26:22,666 --> 00:26:25,669
- బులెట్ లా దూసుకుపోతున్నాడు
- వూ

363
00:26:25,669 --> 00:26:29,006
పరుగెత్తు, పరుగెత్తు రుడాల్ఫ్
పరుగెత్తు, పరుగెత్తు రుడాల్ఫ్

364
00:26:29,006 --> 00:26:32,134
బులెట్ లా దూసుకుపోతున్నాడు

365
00:26:32,134 --> 00:26:37,139
ఆ తర్వాత రుడాల్ఫ్ రంగుల రాట్నంలా
చప్పుడు చేస్తూ వెళ్లిపోయాడు

366
00:26:49,860 --> 00:26:53,405
దేవుడా. అయిపోయింది.

367
00:26:53,405 --> 00:26:55,866
- సరే
- ఆ! అదీ శామ్ రైడర్ సత్తా!

368
00:27:00,204 --> 00:27:03,165
అలాగే డేవ్ టెంచ్ బ్యాండ్ కు కూడా చప్పట్లు కొట్టాలి.

369
00:27:09,588 --> 00:27:12,049
క్రిస్మస్ పండుగ ఆనందంలో ఉన్నాను నేను. మరి నువ్వు?

370
00:27:14,718 --> 00:27:17,679
ఇప్పుడు మీకు ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేస్తాను

371
00:27:17,679 --> 00:27:22,559
వారెంతో ప్రతిభ గలవారు మాత్రమే కాదు.

372
00:27:23,060 --> 00:27:26,396
ఆ ఇద్దరూ ఈ ప్రపంచంలో నాకున్న
స్నేహితుల్లో ముఖ్యమైనవారు.

373
00:27:26,980 --> 00:27:30,609
దయచేసి స్కాట్ బేకర్, పాట్రిక్ డేవీలకు స్వాగతం పలకండి,

374
00:27:30,609 --> 00:27:34,446
ఫ్యాబ్యులస్ లాంజ్ స్వింగర్స్ గా వీరు ఎంతో చిరపరిచితులు.

375
00:27:39,201 --> 00:27:41,578
మాతో కలసి క్రిస్మస్ జరుపుకోవడమంటే,

376
00:27:41,578 --> 00:27:45,123
నా ఉద్దేశం, వైన్ బాటిళ్లు,

377
00:27:45,123 --> 00:27:47,793
పియానో, పాటలు, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవడం.

378
00:27:48,460 --> 00:27:50,754
కానీ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఈ అలవాటును
ఎందుకు మానుకోవడం?

379
00:27:51,338 --> 00:27:52,673
మొదలు పెట్టు, డేవ్.

380
00:27:54,591 --> 00:27:55,509
క్షమించాలి.

381
00:27:55,509 --> 00:27:57,678
- క్షమించాలి, నేను...
- డేవ్, ఆగాగు.

382
00:27:57,678 --> 00:27:59,429
క్షమించాలి.

383
00:28:00,514 --> 00:28:02,266
- నన్ను క్షమించండి...
- ఫిల్?

384
00:28:02,975 --> 00:28:05,811
- ఫిల్?
- క్షమించాలి, నువ్వెంతో బాగా నిర్వహిస్తున్నావు.

385
00:28:05,811 --> 00:28:06,979
నాకు... నాకు ఇప్పుడే సీట్ దొరికింది.

386
00:28:06,979 --> 00:28:09,439
ఫిల్ డన్ స్టర్, భలేవాడివే.

387
00:28:09,439 --> 00:28:11,900
- నేను...
- తను కూడా వేదిక మీదికి రావచ్చుగా?

388
00:28:13,402 --> 00:28:15,112
నాకు సిగ్గు, బిడియం ఎక్కువ.

389
00:28:15,112 --> 00:28:16,321
సరే.

390
00:28:17,197 --> 00:28:18,907
ఇంకా నువ్వు కూర్చోనేలేదు.

391
00:28:18,907 --> 00:28:21,952
- సరే మరి.
- అయితే రా మరి.

392
00:28:21,952 --> 00:28:23,245
థ్యాంక్యూ. చాలా చాలా థ్యాంక్స్.

393
00:28:23,245 --> 00:28:25,831
- ధన్యవాదాలు మిత్రులారా.
- ఫిల్ డన్ స్టన్ కి చప్పట్లు కొట్టండి.

394
00:28:30,085 --> 00:28:31,461
నువ్వొక చిలిపి కోతివి.

395
00:28:31,461 --> 00:28:33,589
సరే. తనకు ఒక మైక్రోఫోన్ ఇవ్వండి.

396
00:28:40,262 --> 00:28:44,266
మీకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు

397
00:28:44,266 --> 00:28:47,436
మీ హృదయాన్ని వెలగనివ్వండి

398
00:28:47,436 --> 00:28:53,483
ఇప్పటినుంచీ మీకు
కష్టాలు దూరమైపోతాయి

399
00:28:53,483 --> 00:28:55,110
కమాన్, పాట్సీ.

400
00:28:55,110 --> 00:28:58,864
క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు

401
00:28:58,864 --> 00:29:02,117
క్రిస్మస్ సీజన్ సంతోషంగా సాగనివ్వండి

402
00:29:02,117 --> 00:29:08,165
ఇకనుంచీ మీ కష్టాలు దూరమైపోతాయి

403
00:29:09,041 --> 00:29:12,878
పాత రోజుల్లోలాగ కలిసి ఉందాం

404
00:29:12,878 --> 00:29:16,840
సంతోషకరమైన ఆ వెనుకటి రోజుల్లో ఉన్నట్టుగా

405
00:29:16,840 --> 00:29:22,679
ప్రియమైన మన స్నేహితులతో
మళ్లీ కలిసి ఉందాం

406
00:29:24,139 --> 00:29:27,518
ఏళ్ల తరబడి అందరమూ కలిసే ఉంటాం

407
00:29:27,518 --> 00:29:30,479
విధి అనుకూలిస్తే

408
00:29:31,313 --> 00:29:38,237
ఎత్తయిన కొమ్మపై మెరిసే నక్షత్రాన్ని వేలాడదీయండి

409
00:29:38,237 --> 00:29:45,077
మీరు సంతోషంగా క్రిస్మస్ పండుగను జరుపుకోండి

410
00:29:45,077 --> 00:29:46,787
హేయ్! హేయ్!

411
00:30:04,221 --> 00:30:10,519
పాత రోజుల్లోలాగ కలిసి ఉందాం
సంతోషకరమైన వెనుకటి రోజుల్లో ఉన్నట్లుగా

412
00:30:11,520 --> 00:30:17,317
ప్రియమైన మన స్నేహితులతో
మళ్లీ కలిసి ఉందాం

413
00:30:18,443 --> 00:30:22,406
ఏళ్ల తరబడి కలిసే ఉందాం

414
00:30:22,406 --> 00:30:24,867
విధి అనుకూలిస్తే

415
00:30:26,159 --> 00:30:32,541
ఎత్తయిన కొమ్మ మీద మెరిసే నక్షత్రాన్ని వేలాడదీయండి

416
00:30:32,541 --> 00:30:36,795
క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోండి

417
00:30:36,795 --> 00:30:41,717
ఓ, క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోండి

418
00:30:42,384 --> 00:30:46,138
సంతోషంగా జరుపుకోండి

419
00:30:46,138 --> 00:30:51,935
క్రిస్మస్ పండుగను

420
00:30:52,519 --> 00:30:59,443
ఇప్పుడే

421
00:31:02,654 --> 00:31:03,864
క్రిస్మస్ శుభాభినందనలు.

422
00:31:03,864 --> 00:31:06,074
- క్రిస్మస్ శుభాభినందనలు.
- క్రిస్మస్ శుభాభినందనలు.

423
00:31:06,074 --> 00:31:07,618
క్రిస్మస్ శుభాభినందనలు.

424
00:31:08,785 --> 00:31:13,248
ఫాబ్యులస్ లౌంజ్ స్వింగర్స్,
ఇంకా ఫిల్ డన్ స్టర్ అదరగొట్టేశారు.

425
00:31:15,834 --> 00:31:18,128
మీరంటే నాకు ఎంతో, ఎంతో ఇష్టం.

426
00:31:29,139 --> 00:31:31,892
నేను మరొకసారి దుస్తులు మార్చుకోవడం తప్పదనుకుంటా.

427
00:31:31,892 --> 00:31:34,770
మరీ అంతలా ఆలోచించకండి. రెండు నిమిషాల్లో వచ్చేస్తా, సరేనా?

428
00:31:40,984 --> 00:31:42,819
కమాన్, మిత్రులారా, మళ్లీ తొందరగా వెళ్లిపోవాలి.

429
00:31:42,819 --> 00:31:45,113
- హానా!
- దేవుడా. బ్రెండన్.

430
00:31:45,113 --> 00:31:46,281
నీకోసం పువ్వులు వచ్చాయి.

431
00:31:46,281 --> 00:31:47,991
- భలే, ఎవరు పంపారు?
- నేనే.

432
00:31:47,991 --> 00:31:49,868
- నువ్వు చాలా మంచివాడివి. హా
- ఇప్పుడు నేను చెప్పేది విను,

433
00:31:49,868 --> 00:31:51,578
మనిద్దరం కలసి పాడితే ఎలా ఉంటుంది?

434
00:31:52,371 --> 00:31:53,247
బ్రెండన్...

435
00:31:53,247 --> 00:31:55,624
పవిత్రమైన కొమ్మలతో హాళ్లను అలంకరించండి

436
00:31:55,624 --> 00:31:57,209
- చాలా బాగుంది. అది...
- ఇప్పుడు నీ వంతు.

437
00:31:57,209 --> 00:31:58,544
ప్రపంచానికి సంతోషం

438
00:31:58,544 --> 00:32:00,379
- ఇప్పుడు నీ వంతు.
- అంత టైమ్ లేదు డార్లింగ్.

439
00:32:00,379 --> 00:32:03,340
ఫిల్ చేత పాడించావు కదా, కాబట్టి...

440
00:32:03,340 --> 00:32:05,342
అవును. కానీ ఇప్పుడు మనం పాడటం మొదలెడితే,

441
00:32:05,342 --> 00:32:06,468
చాలా సమయం పడుతుంది.

442
00:32:06,468 --> 00:32:08,387
- క్షమించు, నేను వెళ్లాలి.
- ఇది యాపిల్ టీవీ.

443
00:32:08,387 --> 00:32:10,973
- ఎంత సేపయినా వాళ్లు నిన్ను ఆపరు.
- దేవుడా...

444
00:32:11,515 --> 00:32:13,016
- నాకొక ఆలోచన వచ్చింది.
- ఏంటది?

445
00:32:13,016 --> 00:32:14,560
వీటిని ఒక పూలకుండీలో పెట్టు.

446
00:32:14,560 --> 00:32:16,562
పాడుతున్నప్పుడా?

447
00:32:17,771 --> 00:32:20,524
అవును, అంతే!

448
00:32:23,193 --> 00:32:28,448
ఈ పూలను ఓ కుండీలో పెట్టాలి
కుండీని వెతకాలి, కుండీ, కుండీ.

449
00:32:28,448 --> 00:32:29,533
హానా వాడింగ్హామ్

450
00:32:29,533 --> 00:32:30,784
బండి గంటలు మోగుతున్నాయి...

451
00:32:30,784 --> 00:32:34,037
దేవుడా. నేను మళ్లీ వేదిక మీదకి వెళ్లలేనేమో.

452
00:32:34,037 --> 00:32:35,122
నువ్వు వెళ్లాల్సిందే.

453
00:32:35,122 --> 00:32:37,374
నువ్వు ఏదైనా చేయగలవు. నువ్వు హానా వాడింగ్హామ్ కదా.

454
00:32:38,375 --> 00:32:39,585
దేవుడా, ఎవరు నువ్వు?

455
00:32:39,585 --> 00:32:42,921
నేను, నీ పాత స్నేహితుడైన బ్రెట్ గోల్డ్ స్టీన్ ని.

456
00:32:43,422 --> 00:32:44,756
బీజీ, ఎక్కడున్నావు?

457
00:32:44,756 --> 00:32:46,049
నీ వెనుకే ఉన్నాను.

458
00:32:46,049 --> 00:32:47,134
ఏంటీ?

459
00:32:50,470 --> 00:32:53,265
ఇక్కడొక వేడినీళ్ల టబ్ ఉన్నట్టు నాకు తెలియనే తెలియదు.

460
00:32:53,265 --> 00:32:55,058
అవును, నీకు కావాలి అని చెప్పి ఏర్పాటు చేయించా.

461
00:32:55,642 --> 00:32:56,643
అద్భుతం.

462
00:32:57,561 --> 00:33:00,772
- దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ డ్రెస్ గురించా?
- లేదు, ఈ డ్రెస్ లో అద్భుతంగా ఉన్నా కదా.

463
00:33:00,772 --> 00:33:03,442
- నీ జుట్టు గురించా?
- చూశావా నువ్వు?

464
00:33:03,442 --> 00:33:04,526
మరి దేని గురించి?

465
00:33:04,526 --> 00:33:08,197
మేం ఈ రాత్రంతా అద్భుతంగా పాడుతున్నాం కదా,

466
00:33:08,197 --> 00:33:11,617
ఒకవేళ ప్రేక్షకుల మొహాలు కరిగిపోతాయేమోనని ఆందోళనగా ఉంది.

467
00:33:11,617 --> 00:33:13,160
వారి పుర్రెలు తలచుకుంటే భయంగా ఉంది.

468
00:33:13,160 --> 00:33:15,287
హా. ఈ విషయం గురించి నువ్వు చెప్పడం ఇదే మొదటిసారి.

469
00:33:15,287 --> 00:33:17,497
- అవునా?
- నువ్వు వాళ్ల మొహాలు కరిగిపోయేలా చేయట్లేదు.

470
00:33:17,497 --> 00:33:19,249
వాళ్ల మనసుల్ని కరిగిస్తున్నావు.

471
00:33:19,249 --> 00:33:20,876
ఎందుకంటే నీది దేవతలకుండే గొంతు మరి.

472
00:33:20,876 --> 00:33:23,086
పైగా నువ్వు ప్రపంచంలోనే గొప్ప ఎంటర్ టైనర్ వి.

473
00:33:24,004 --> 00:33:25,964
- నువ్వు కాసేపు విశ్రమిస్తే సరిపోతుంది.
- అవును.

474
00:33:25,964 --> 00:33:27,090
ఇలా రా.

475
00:33:27,841 --> 00:33:29,176
- ఏంటీ?
- ఇందులోకి రా.

476
00:33:35,849 --> 00:33:36,850
అయితే రా మరి.

477
00:33:42,689 --> 00:33:43,690
అవును.

478
00:33:44,274 --> 00:33:45,317
క్రిస్మస్ శుభాభినందనలు.

479
00:33:45,317 --> 00:33:46,610
క్రిస్మస్ అభినందనలు.

480
00:33:54,326 --> 00:33:56,662
- ఇది భలే బాగుంది.
- చాలా బాగుంది.

481
00:33:56,662 --> 00:33:58,372
- బీజీ, నువ్వంటే నాకిష్టం.
- నాకు కూడా.

482
00:34:00,916 --> 00:34:03,001
ఇప్పుడు వేదికపై ఎవరున్నారు?

483
00:34:07,297 --> 00:34:08,297
పట్టుకో.

484
00:34:08,297 --> 00:34:09,842
ఓరి దేవుడా.

485
00:34:19,393 --> 00:34:20,768
ఇది పాతదనా?

486
00:34:22,271 --> 00:34:24,273
నేను నిజానికి...

487
00:34:24,857 --> 00:34:26,942
శాంటాను అడిగితే బాగుండు,

488
00:34:26,942 --> 00:34:30,946
హాలీవుడ్ కి చెందిన ఒక అందమైన, నవ యువకుడు

489
00:34:30,946 --> 00:34:32,406
అందమైన డ్రెస్ వేసుకున్న నాతో కలసి పాడేలా చేయమని.

490
00:34:32,406 --> 00:34:33,699
అయ్యో. ఒక్క నిమిషం. అలా అడిగేశానే.

491
00:34:33,699 --> 00:34:36,827
వేదికలపైనా, తెరపైనా స్టార్ గా వెలుగొందుతున్న

492
00:34:36,827 --> 00:34:38,536
లూక్ ఇవాన్స్ ని స్వాగతించండి!

493
00:34:41,373 --> 00:34:45,585
బండి గంటల మోత వింటున్నావా?

494
00:34:45,585 --> 00:34:49,422
దారంతటా మంచు కురుస్తోంది

495
00:34:49,422 --> 00:34:53,135
అందమైన ప్రదేశంలో ఈ రాత్రి సంతోషంగా ఉన్నాం

496
00:34:53,135 --> 00:34:56,679
శీతాకాలపు అందమైన ప్రదేశంలో నడుస్తున్నాం

497
00:34:56,679 --> 00:35:00,475
నీలిరంగు పక్షి ఎగిరిపోయింది

498
00:35:00,475 --> 00:35:04,313
మరో కొత్తపక్షి వచ్చి ఇక్కడ ఉంటుంది

499
00:35:04,313 --> 00:35:08,525
మనం అలా వెళ్తుంటే అతను ఓ ప్రేమ గీతం పాడతాడు

500
00:35:08,525 --> 00:35:11,820
శీతాకాలపు అందమైన ప్రదేశంలో నడుస్తున్నాం

501
00:35:12,613 --> 00:35:16,200
పచ్చిక బయళ్లలో మనం
ఓ మంచుమనిషిని నిర్మిద్దాం

502
00:35:16,200 --> 00:35:19,828
అతనే పార్సన్ బ్రౌన్ అని భావిద్దాం

503
00:35:19,828 --> 00:35:23,707
అతను "మీకు పెళ్లయిందా?" అని అడుగుతాడు
మేం "లేదు గురూ" అంటాం

504
00:35:23,707 --> 00:35:26,752
కానీ పట్టణంలో ఉన్నప్పుడు
పెళ్లి చేసుకోవచ్చు

505
00:35:26,752 --> 00:35:31,173
ఆ తర్వాత మనం గూడుపుఠాణీ చేస్తాం

506
00:35:31,173 --> 00:35:35,177
అగ్ని ద్వారా మనం కలలు కన్నట్టుగా

507
00:35:35,177 --> 00:35:38,805
మనం పన్నిన వ్యూహాలను భయపడకుండా
ఎదుర్కొనేందుకు

508
00:35:38,805 --> 00:35:42,476
ఈ శీతాకాలపు అందమైన ప్రదేశంలో నడుస్తున్నాం

509
00:35:42,476 --> 00:35:44,311
మనం ఒకరికొకరు పరిచయమై ఎన్నేళ్లయి ఉంటుంది, డార్లింగ్?

510
00:35:44,311 --> 00:35:45,938
- ఇరవై ఏళ్లా?
- ఇరవై ఏళ్లు.

511
00:35:46,939 --> 00:35:49,066
దేవుడా, మనం ఇలా వేదికపై కలుస్తామని
ఎప్పుడైనా అనుకున్నావా?

512
00:35:49,066 --> 00:35:50,651
- అనుకున్నా.
- నేనూ అనుకున్నా.

513
00:35:51,276 --> 00:35:53,362
- మొదలెడదామా?
- అలాగే బేబీ!

514
00:36:09,753 --> 00:36:13,465
పచ్చిక బయలులో ఒక మంచు మనిషిని నిర్మిద్దాం

515
00:36:13,465 --> 00:36:16,760
అతనే పార్సన్ బ్రౌన్ అని భావిద్దాం

516
00:36:17,344 --> 00:36:20,597
అతను "మీకు పెళ్లయిందా?" అని అడుగుతాడు
మనం "లేదు గురూ " అంటాం

517
00:36:21,181 --> 00:36:23,809
నువ్వు పట్టణానికి వచ్చినప్పుడు నీ పని కానివ్వు

518
00:36:23,809 --> 00:36:27,813
తర్వాత మనం గూడుపుఠాణీ చేసి

519
00:36:28,313 --> 00:36:31,942
అగ్నిద్వారా కల కన్నట్లు

520
00:36:32,526 --> 00:36:35,863
భయపడకుండా ఎదుర్కొనేందుకు!

521
00:36:35,863 --> 00:36:39,449
మనం పన్నిన వ్యూహాలను

522
00:36:39,950 --> 00:36:46,790
ఈ శీతాకాలపు అందమైన ప్రదేశంలో నడుస్తున్నాం

523
00:36:47,749 --> 00:36:54,715
ఈ శీతాకాలపు అందమైన ప్రదేశంలో నడుస్తున్నాం

524
00:37:02,890 --> 00:37:06,351
అందగాడు ఈ లూక్ ఇవాన్స్.

525
00:37:06,351 --> 00:37:09,354
- ధన్యవాదాలు! లవ్ యూ.
- ఓ, డార్లింగ్.

526
00:37:11,273 --> 00:37:15,652
మీరంతా ఈ రోజు నాతో ఉన్నందుకు
ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియట్లేదు.

527
00:37:16,236 --> 00:37:18,322
ఈ కల...

528
00:37:18,322 --> 00:37:22,326
నిజమవుతుందని నేను అస్సలు ఊహించలేదు, సరేనా?

529
00:37:22,326 --> 00:37:25,787
మీ అందరితో కలసి, నా జీవితంలో

530
00:37:25,787 --> 00:37:28,248
నేను ఇష్టపడే ప్రతి ఒక్కరితో
ఇలా ఆనందంగా నా చోట గడుపుతానని.

531
00:37:28,248 --> 00:37:31,293
నాతో కలసి పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.

532
00:37:31,293 --> 00:37:32,920
ఇది ఊహించని ఆనందం.

533
00:37:36,673 --> 00:37:38,926
హానా, ఆగు
హానా, ఆగు

534
00:37:38,926 --> 00:37:41,887
ఇంకో పాట పాడమా?

535
00:37:41,887 --> 00:37:43,222
వీల్లేదు.

536
00:37:43,222 --> 00:37:45,140
లేదు. హానా, ఇక నేను కిందకి రానా? ప్లీజ్?

537
00:37:45,140 --> 00:37:47,935
అబ్బా... నిక్, ఊరుకో.

538
00:37:49,228 --> 00:37:51,271
అందరూ డిమాండ్ చేస్తున్నారు.

539
00:37:52,898 --> 00:37:55,526
కానీ నేను ఇంకొక్క పాట పాడతాను.

540
00:37:55,526 --> 00:37:58,779
ఇది క్రిస్మస్ కాబట్టి.

541
00:38:06,578 --> 00:38:10,832
ఈ ఏడాదిలోనే ఇది అద్భుతమైన సమయం

542
00:38:10,832 --> 00:38:13,460
గణ గణ గంటలు

543
00:38:13,460 --> 00:38:15,587
పిల్లలు గంటలు మోగిస్తుంటే

544
00:38:15,587 --> 00:38:17,548
ప్రతి ఒక్కరూ మీకు చెబుతారు

545
00:38:17,548 --> 00:38:20,384
సంతోషంగా గడపమని

546
00:38:20,384 --> 00:38:27,099
ఈ ఏడాదిలో ఇది అద్భుతమైన సమయం

547
00:38:27,599 --> 00:38:34,398
ఇదెంతో సంతోషకరమైన సీజన్

548
00:38:34,398 --> 00:38:38,402
సెలవురోజుల శుభాకాంక్షలు,
సంతోషకరమైన సమావేశాలతో

549
00:38:38,402 --> 00:38:41,405
స్నేహితులంతా వస్తుంటే

550
00:38:41,405 --> 00:38:48,412
ఇది ఎంతో సంతోషకరమైన సీజన్

551
00:38:48,412 --> 00:38:52,040
నోరూరించే వంటకాలతో పార్టీలు జరుగుతాయి

552
00:38:52,040 --> 00:38:55,752
మంచులో ఆడిపాడదాం

553
00:38:55,752 --> 00:38:57,504
దెయ్యం కథలు చెబుతారు

554
00:38:57,504 --> 00:39:02,301
ఆనాటి క్రిస్మస్ కథలూ చెబుతారు

555
00:39:02,301 --> 00:39:06,555
లండన్ గే మెన్స్ కోరస్ కు స్వాగతం చెప్పండి!

556
00:39:07,890 --> 00:39:14,396
ఈ ఏడాదిలోనే ఇది అద్భుతమైన సమయం

557
00:39:14,980 --> 00:39:18,233
సరసాలకి కొదవ ఉండదు
హృదయాలు పరవశిస్తాయి

558
00:39:18,233 --> 00:39:21,653
ప్రేమించిన వారు దగ్గర ఉంటే

559
00:39:21,653 --> 00:39:28,577
ఈ ఏడాదిలోనే ఇది అద్భుతమైన సమయం

560
00:39:49,723 --> 00:39:53,644
నోరూరించే వంటకాలతో
పార్టీలు జరుగుతాయి

561
00:39:53,644 --> 00:39:56,563
మంచులో ఆడి పాడదాం

562
00:39:56,563 --> 00:39:58,482
భయపెట్టే దెయ్యం కథలు చెబుతారు

563
00:39:58,482 --> 00:40:04,071
అలనాటి క్రిస్మస్ కథలూ చెబుతారు

564
00:40:08,909 --> 00:40:15,832
ఈ ఏడాదిలోనే ఇది అద్భుతమైన సమయం

565
00:40:15,832 --> 00:40:17,584
సరసాలకి కొదవ ఉండదు

566
00:40:17,584 --> 00:40:22,756
హృదయాలు పరవశిస్తాయి
ప్రేమించిన వారు దగ్గర ఉంటే

567
00:40:22,756 --> 00:40:29,638
ఇది ఎంతో అద్భుతమైన సమయం
ఇది ఎంతో అద్భుతమైన సమయం

568
00:40:29,638 --> 00:40:33,225
ఓహ్, ఎంతో అద్భుతమైన సమయం

569
00:40:33,225 --> 00:40:36,770
ఇది ఎంతో అద్భుతమైన సమయం

570
00:40:36,770 --> 00:40:40,232
అవును, ఎంతో అద్భుతమైన సమయం

571
00:40:40,232 --> 00:40:44,903
ఇది ఎంతో అద్భుతమైన సమయం

572
00:40:44,903 --> 00:40:51,994
ఈ ఏడాదిలోనే

573
00:40:52,828 --> 00:40:55,956
ధన్యవాదాలు! క్రిస్మస్ శుభాభినందనలు, స్నేహితులారా!

574
00:40:57,124 --> 00:40:58,792
చాలా చాలా ధన్యవాదాలు.

575
00:41:05,716 --> 00:41:08,677
క్రిస్మస్ శుభాభినందనలు!

576
00:41:13,348 --> 00:41:14,766
అదిరిపోయింది.

577
00:41:33,660 --> 00:41:35,204
నేనింకా పైనే ఉన్నాను.

578
00:41:36,622 --> 00:41:39,416
గణ గణ గంటలు, గణ గణ గంటలు

579
00:41:39,416 --> 00:41:40,709
దారి అంతటా గణ గణ గంటలు

580
00:41:40,709 --> 00:41:44,004
ఇది క్రిస్మస్ బాణీ.

581
00:41:45,005 --> 00:41:47,007
కాస్త సౌండ్ పెంచుతావా? ధన్యవాాదాలు.

582
00:41:47,925 --> 00:41:53,388
గుర్రపు బగ్గీ మంచులో దూసుకుపోతోంది

583
00:41:53,388 --> 00:41:55,057
- మేం వెళ్లే...
- మేం వెళ్లే దారిమీదుగా

584
00:41:55,057 --> 00:41:56,141
ఇది యుగళ గీతం కాదు.

585
00:41:56,141 --> 00:41:58,143
అంతటా నవ్వుతూ

586
00:41:58,143 --> 00:41:59,102
వావ్.

587
00:41:59,102 --> 00:42:01,146
గుర్రపు తోకకు కట్టిన గంటల మోత

588
00:42:01,813 --> 00:42:04,066
అందరి మనసులనూ ఉల్లాస పరుస్తుంది

589
00:42:04,066 --> 00:42:09,613
నవ్వులోనూ, పాటలోనూ ఎంత సరదా ఉంది
గుర్రపు బగ్గీ పాట ఈ రాత్రికి

590
00:42:09,613 --> 00:42:10,697
- హేయ్!
- హేయ్!

591
00:42:10,697 --> 00:42:14,952
గణ గణ గంటలు, గణ గణ గంటలు
దారి పొడవునా

592
00:42:16,495 --> 00:42:19,122
నడపడం సరదాగా ఉంటుంది

593
00:42:19,122 --> 00:42:24,419
ఒక గుర్రపు బగ్గీని

594
00:42:24,419 --> 00:42:27,297
- అదీ లెక్క!
- ఒక గుర్రపు బగ్గీని, అహా!

595
00:42:27,297 --> 00:42:29,466
ఎక్కడికి వెళ్లాలి, హానా పాపిన్స్?

596
00:42:29,466 --> 00:42:32,094
ఇంటికి తీసుకుపో, జీవ్స్.

597
00:42:32,094 --> 00:42:34,221
సరే. ఈ రోడ్డులో ఎలా నడపాలో నాకు తెలియదు.

598
00:42:34,221 --> 00:42:36,390
ఒకటి చెప్పనా? ప్రయత్నించి చూడు.

599
00:42:36,390 --> 00:42:38,809
సరే, అలాగే. అయినా ఏం జరుగుతుందిలే?

600
00:42:41,770 --> 00:42:42,771
అయ్యో. పోలీసులు.

601
00:42:42,771 --> 00:42:44,815
అదే బాబీస్. వాళ్లని నువ్వు ఎలా పిలిచినా సరే.

602
00:42:47,192 --> 00:42:48,819
అందరికీ క్రిస్మస్ శుభాభినందనలు.

603
00:44:11,735 --> 00:44:13,570
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్



