1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.MX

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.MX

3
00:00:25,708 --> 00:00:29,375
మహారాజ్

4
00:00:30,625 --> 00:00:33,125
"1862 మహరాజ్ లైబెల్ కేసుకు
దారితీసిన వాస్తవ సంఘటన ఆధారంగా తీసినది.

5
00:00:33,208 --> 00:00:35,125
భారతదేశంలో బాంబేలో సుప్రీం కోర్టు
ఉన్నప్పుడు ఈ కేసు నడిచింది."

6
00:00:37,708 --> 00:00:43,291
1832 గుజరాత్‌లోని వడాల్ గ్రామం

7
00:03:06,000 --> 00:03:08,375
బాంబే, 1842

8
00:03:52,791 --> 00:03:54,458
సేఠ్ మూల్జీ జేఠా

9
00:04:22,958 --> 00:04:25,166
టౌన్ హాల్

10
00:04:36,958 --> 00:04:39,583
టౌన్ హాల్

11
00:05:08,875 --> 00:05:10,083
ఆ, కర్సన్, నా బాబు.

12
00:05:10,333 --> 00:05:11,875
లోపలికి రా, రా.

13
00:05:18,166 --> 00:05:19,708
రాస్త్ గోఫ్తార్

14
00:05:22,958 --> 00:05:25,000
భారతీయ తపాలా కార్యాలయం

15
00:05:27,333 --> 00:05:29,333
రాస్త్ గోఫ్తార్

16
00:05:40,000 --> 00:05:42,500
వితంతు పునర్వివాహ ఉద్యమం

17
00:24:56,333 --> 00:24:58,625
టౌన్ హాల్

18
00:44:57,291 --> 00:44:58,125
వాస్తవం తెలుసుకోవడం.

19
00:45:01,500 --> 00:45:02,333
సంస్కరణ

20
00:45:06,708 --> 00:45:07,708
పునరుద్ధరణ

21
00:53:47,041 --> 00:53:51,291
సత్య ప్రకాశ్

22
00:54:13,958 --> 00:54:15,291
సత్య ప్రకాశ్

23
00:58:04,666 --> 00:58:05,916
హీరాబాగ్ హవేలీ
1838

24
01:12:45,000 --> 01:12:46,750
సత్య ప్రకాశ్

25
01:18:19,666 --> 01:18:22,958
మా క్లయింట్‌కు రూ. 50,000లు చెల్లించాలి

26
01:18:29,583 --> 01:18:31,458
జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి, కర్సన్.

27
01:24:46,958 --> 01:24:49,666
కర్సన్, కావాలంటే వాళ్లపై మనం కుట్రకేసు వేద్దాం.

28
01:29:34,500 --> 01:29:37,416
ప్రకాశ్ చమారియా, కుంభర్‌వాడి

29
01:33:41,916 --> 01:33:46,666
సత్య ప్రకాశ్

30
01:39:45,625 --> 01:39:50,291
ఇది వారి భక్తి, ఇదే... వాళ్లని ఐక్యంగా ఉంచుతోంది.

31
01:39:51,291 --> 01:39:52,750
వేరు కూడా చేస్తుంది.

32
01:39:53,666 --> 01:39:56,125
మరి ఇంతకాలం మనం ఎలా పాలిస్తున్నామనుకుంటున్నారు?

33
01:40:25,500 --> 01:40:26,625
బలాన్ని చూపిస్తున్నాడు.

34
01:41:09,625 --> 01:41:12,000
సుప్రీం కోర్ట్ ఆఫ్ బాంబే

35
01:41:12,541 --> 01:41:16,333
మహారాజ్ లైబల్ కేసు 12047కు సంబంధించి
ప్రారంభ వాదనలు విన్నాం.

36
01:41:39,000 --> 01:41:41,958
అబ్జెక్షన్, మై లార్డ్! ముద్దాయి తప్పనిసరిగా నియమాలు పాటించాలి.

37
01:41:48,333 --> 01:41:50,000
ఏం చెప్తారో చూద్దాం, ఏమంటారు?

38
01:43:33,916 --> 01:43:36,166
ప్రజలు మిమ్మల్ని ప్రేమగా ఇలాగే పిలుస్తారుకదా?

39
01:44:12,625 --> 01:44:14,833
లైంగికంగా సంక్రమించే వ్యాధి.

40
01:44:22,500 --> 01:44:24,333
నిశ్శబ్దంగా ఉండండి.

41
01:44:49,375 --> 01:44:50,416
ఇంకొక విషయం.

42
01:45:10,083 --> 01:45:11,750
మీ స్టేట్‌మెంట్‌కు ధన్యవాదాలు. డాక్టర్.

43
01:45:12,000 --> 01:45:13,125
ఇక ప్రశ్నలు లేవు.

44
01:45:13,791 --> 01:45:14,625
మీ సాక్షిని పిలవండి.

45
01:45:44,166 --> 01:45:47,625
అంటే అతని మర్మాంగాలపై పొక్కులు వచ్చాయని అంటున్నారు.

46
01:46:21,708 --> 01:46:24,791
అది అస్పష్టమైన ఆధారం.

47
01:46:24,875 --> 01:46:28,125
తప్పుగా నిర్ధారించి ఉంటారని అనిపిస్తోంది.

48
01:46:28,708 --> 01:46:32,166
ఇక... అబార్షన్‌ల విషయానికి వస్తే,

49
01:46:43,416 --> 01:46:46,208
బిడ్డ ఆయనదే అని ఎవరైనా చెప్పారా?

50
01:47:06,791 --> 01:47:09,750
మెడికల్ వెరిఫికేషన్ కోసం డిఫెన్స్ కోరుతున్నాం.

51
01:47:11,583 --> 01:47:15,958
డాక్టర్ని ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలి
అనుకుంటున్నారా మిస్టర్ బైలీ?

52
01:47:21,333 --> 01:47:22,958
ఏం ప్రశ్నలు లేవు, మై లార్డ్.

53
01:47:25,416 --> 01:47:30,333
ఇప్పుడు జేజే దగ్గర పనిచేసే గిరిధర్ ఖవాస్‌ను
ప్రశ్నించే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.

54
01:48:44,625 --> 01:48:46,125
పరువు నష్టం పక్కన పెట్టండి, మై లార్డ్.

55
01:48:46,208 --> 01:48:49,958
ఇక్కడ రేప్, హత్యాయత్నం, సాక్ష్యాల మార్పు ప్రధాన సమస్యలు.

56
01:49:28,083 --> 01:49:31,583
మిస్టర్ ఆన్‌స్టీ, గిరిధర్ ఖవాస్‌ను ఇంకా ఏమైనా అడగాలా?

57
01:49:31,708 --> 01:49:34,208
లేదు, మై లార్డ్. సాక్షి వెళ్లిపోవచ్చు.

58
01:50:02,833 --> 01:50:04,916
అంటే సంభోగమా?

59
01:51:07,791 --> 01:51:11,291
అందుకు కిశోరీ ఏమైనా నిరాకరణ తెలిపిందా?

60
01:51:17,750 --> 01:51:19,583
క్షమించు, మళ్లీ చెప్తావా?

61
01:51:25,166 --> 01:51:28,083
తన అంగీకారంతో చేసింది, మై లార్డ్.

62
01:51:40,125 --> 01:51:44,875
కాబట్టి, సహజంగా, మీ సొంత కుటుంబం కూడా అడ్డుచెప్పలేదు.

63
01:51:46,625 --> 01:51:48,666
మై లార్డ్, ఈ ప్రశ్నలు ఎక్కడికి దారి తీస్తున్నాయి?

64
01:51:48,750 --> 01:51:50,791
వాస్తవం వైపు, మిస్టర్ ఆన్‌స్టీ.

65
01:51:51,583 --> 01:51:55,833
కిశోరీ ఆత్మహత్య... సొంత ఇంటి నుండి వెలివేయబడటం.

66
01:51:56,958 --> 01:51:59,708
సొంత తండ్రి తన బంధాలను తెంచుకోవడం.

67
01:52:12,416 --> 01:52:17,041
సొంత పగలను ప్రజల సమస్యగా మార్చాడు.

68
01:52:17,333 --> 01:52:18,458
దేని కోసం?

69
01:52:19,375 --> 01:52:20,333
ఎందుకు?

70
01:52:29,291 --> 01:52:32,291
అది, అతను మాత్రమే చెప్పగలడు.

71
01:56:12,541 --> 01:56:15,083
నేను ఒక గర్వపూరిత, వైష్ణవ భక్తుడిగా ఉంటాను, మై లార్డ్.

72
01:57:15,041 --> 01:57:19,375
భక్తిపూరిత నమ్మకాలు చాలా వ్యక్తిగతమైనవి, పవిత్రమైనవి.

73
02:00:08,250 --> 02:00:10,666
సర్ మాథ్యూ రిచర్డ్ సాస్
సర్ జోసెఫ్ ఆర్నాల్డ్

74
02:00:10,750 --> 02:00:13,833
ఈ కోర్టు ప్రతివాదిని నిర్దోషిగా ప్రకటిస్తోంది.

75
02:00:24,250 --> 02:00:25,791
ఎం ఆర్ సాస్

76
02:02:57,291 --> 02:03:00,958
కర్సన్‌దాస్ మూల్జీ
గుజరాతీ పాత్రికేయుడు,

77
02:03:01,041 --> 02:03:04,333
రచయిత, సంఘసంస్కర్త.

78
02:03:05,375 --> 02:03:06,291
రాస్త్ గోఫ్తార్
సత్య ప్రకాశ్

79
02:03:06,375 --> 02:03:08,916
రాస్త్ గోఫ్తార్ ఇంగ్లీష్, ఆంగ్ల భాషల్లో బాంబే నుంచి వెలువడేది.

80
02:03:09,000 --> 02:03:11,208
దీన్ని 1854లో దాదాబాయి నౌరోజీ, ఖర్షేడ్జీ కామాలు ప్రారంభించారు.

81
02:03:11,291 --> 02:03:13,166
పశ్చిమ భారతదేశపు పార్శీయులలో
ఈ పత్రిక సామాజిక సంస్కరణలు తీసుకొచ్చింది.

82
02:03:13,791 --> 02:03:18,000
దాదాబాయి నౌరోజీ రాస్త్ గోఫ్తార్‌కు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు.

83
02:03:19,500 --> 02:03:20,958
మహారాజ్ లైబల్ కేసు
భట్టియా కుట్ర కేసు

84
02:03:21,041 --> 02:03:22,875
మత నాయకుడు యదునాథ్ బ్రిజ్‌రతన్‌జీ మహారాజ్,
సత్య ప్రకాశ్ పత్రికలో

85
02:03:22,958 --> 02:03:25,666
అసలైన హిందూ మతం, ప్రస్తుత తప్పుడు
పద్ధతులు పేరుతో వ్యాసం రాసినందుకు

86
02:03:25,750 --> 02:03:28,041
కర్సన్‌దాస్ మూల్జీపై పరువు నష్టం దావా కేసు వేశాడు.

87
02:03:30,333 --> 02:03:32,333
భావ్ దాజీ లాడ్‌తో సహా ఇతర వైద్యులు

88
02:03:32,416 --> 02:03:35,208
మత నాయకుడికి సిఫిలిస్ ఉందని,

89
02:03:35,291 --> 02:03:37,583
శృంగార కార్యకలాపాలకు సంబంధించిన
సమస్యలు ఉన్నాయని నిర్ధారించారు.

90
02:03:40,833 --> 02:03:43,750
1862, బాంబే సుప్రీం కోర్టు
ఈ కేసు గురించి వాదనలు జరిగాయి.

91
02:03:43,833 --> 02:03:46,625
ప్రస్తుతం ఈ ప్రదేశం అపోలో స్ట్రీట్‌లోని
గ్రేట్ వెస్టర్న్ భవనంగా పిలవబడుతోంది.

92
02:03:48,250 --> 02:03:51,833
కర్సన్‌దాస్ మూల్జీ మున్సిపల్ లైబ్రరీ,
మాథేరన్,

93
02:03:51,916 --> 02:03:55,125
దీన్ని ఇటీవల పునరుద్ధరించి, ప్రారంభించారు.



