1
00:00:02,000 --> 00:00:07,000
Downloaded from
YTS.LT

2
00:00:08,000 --> 00:00:13,000
Official YIFY movies site:
YTS.LT

3
00:00:10,385 --> 00:00:13,012
నేను ఫీల్ అవుతున్నది ఏంటి?
అది చల్లని గాలా?

4
00:00:13,013 --> 00:00:14,096
డు డు

5
00:00:14,097 --> 00:00:17,350
నాకు వణుకు పుట్టింది
అది దగ్గరపడుతున్నట్టు ఉంది

6
00:00:17,351 --> 00:00:18,434
డు డు

7
00:00:18,435 --> 00:00:21,688
మరిక మీ ఫేవరెట్ స్వెటర్ తీసుకోండి
మీ వింటర్ బూట్లు వేసుకోండి

8
00:00:22,356 --> 00:00:25,900
ఎందుకంటే ఉష్ణోగ్రత
ఎప్పటిలాగే పడిపోతోంది

9
00:00:25,901 --> 00:00:30,196
ఇక గుహ నిండా
మెరిసే పండ్లను అలంకరించే సమయమైంది

10
00:00:30,197 --> 00:00:34,283
మీరు పోగేసుకున్న
స్నేహితులందరినీ పిలవండి

11
00:00:34,284 --> 00:00:36,786
దుప్పట్లు కప్పుకుని కూర్చునే టైమ్ అయింది

12
00:00:36,787 --> 00:00:42,458
కులాసాగా ఉంటూ థాంక్స్ చెప్పుకోండి
రాత్రికి చలి మంట పక్కన వెచ్చగా కూర్చోండి

13
00:00:42,459 --> 00:00:47,088
ఏడాదిలో ఇది ఒక పర్ఫెక్ట్ టైమ్
పండుగ చేసుకుంటూ సంతోషాన్ని పంచుకోండి

14
00:00:47,089 --> 00:00:51,342
మీకది తెలుస్తుందా?
మీకది తెలుస్తుందా?

15
00:00:51,343 --> 00:00:55,137
ఇవి గడ్డకట్టించే శీతాకాలం రాత్రుళ్ళు
ఇంటి లోపల సురక్షితంగా వెచ్చగా ఉండే సమయం

16
00:00:55,138 --> 00:00:59,433
ఇది మనం ప్రేమించే వారితో కలిసి
గడిపే అద్భుతమైన సమయం

17
00:00:59,434 --> 00:01:01,727
- మీకు తెలుస్తుందా?
- సీజన్ దగ్గర పడుతోంది

18
00:01:01,728 --> 00:01:08,318
సీజన్ దగ్గర పడుతోంది
సీజన్ దగ్గర పడుతోంది

19
00:01:13,115 --> 00:01:15,908
రాడిష్ రోస్ట్ అలాగే స్టాబెర్రీ సాస్
చేయడానికి నేనిక ఆగలేను

20
00:01:15,909 --> 00:01:16,993
భలే!

21
00:01:16,994 --> 00:01:20,830
ఈ సీజన్ ని మొదలెట్టబోయే విందు భోజనం అది
ఊహ్

22
00:01:20,831 --> 00:01:25,084
అంటే ఇక మనం మంచు తయారు చేయాల్సిన
సమయమైందని అర్థం

23
00:01:25,085 --> 00:01:28,504
కురిసే మంచును రుచి చూడండి
కులాసాగా ఎంజాయ్ చేయడం మొదలెట్టండి

24
00:01:28,505 --> 00:01:30,464
ఇక గుహ నిండా
మెరిసే పండ్లను అలంకరించే...

25
00:01:30,465 --> 00:01:32,758
అంటే, నిజానికి నాకు చంకీలతో అలంకరించడం నచ్చుతుంది.

26
00:01:32,759 --> 00:01:35,011
రోజంతా స్నేహితులతో కలిసి ఉండండి
ఒక కొత్త రోజు...

27
00:01:35,012 --> 00:01:36,721
మంచు కురిసిన మొదటి రోజు చాలా బాగుంటుంది.

28
00:01:36,722 --> 00:01:39,223
ఇది పాడుతూ, డాన్స్ వేస్తూ
నవ్వుకునే సీజన్

29
00:01:39,224 --> 00:01:44,979
అగ్ని చిటపటలాడుతుంది
మనం హాలిడే మూడ్ లోన్ ఉన్నాం అని తెలుస్తుంది

30
00:01:44,980 --> 00:01:47,690
ఏడాదిలో ఇది పర్ఫెక్ట్ టైమ్

31
00:01:47,691 --> 00:01:49,609
పండుగ చేసుకుంటూ సంతోషాన్ని పంచుకోండి

32
00:01:49,610 --> 00:01:53,779
మీకది తెలుస్తుందా?
మీకది తెలుస్తుందా?

33
00:01:53,780 --> 00:01:57,909
ఇవి గడ్డకట్టించే శీతాకాలం రాత్రుళ్ళు
ఇంటి లోపల సురక్షితంగా వెచ్చగా ఉండే సమయం

34
00:01:57,910 --> 00:02:02,246
ఇది మనం ప్రేమించే వారితో కలిసి
గడిపే అద్భుతమైన సమయం

35
00:02:02,247 --> 00:02:04,415
- మీకు తెలుస్తుందా?
- సీజన్ దగ్గర పడుతోంది

36
00:02:04,416 --> 00:02:06,626
- మీకు తెలుస్తుందా!
- సీజన్ దగ్గర పడుతోంది

37
00:02:06,627 --> 00:02:08,627
సీజన్ దగ్గర పడుతోంది

38
00:02:08,628 --> 00:02:11,756
- సీజన్ దగ్గర పడుతోంది
- సీజన్ దగ్గర పడుతోంది

39
00:02:11,757 --> 00:02:13,633
- సీజన్ దగ్గర పడుతోంది
- అవును, అవును!

40
00:02:13,634 --> 00:02:16,969
సీజన్ దగ్గర పడుతోంది
సీజన్ దగ్గర పడుతోంది

41
00:02:16,970 --> 00:02:19,223
సీజన్ దగ్గర పడుతోంది

42
00:02:21,099 --> 00:02:22,226
అవును!

43
00:02:25,103 --> 00:02:26,188
ఓహ్, భలే.

44
00:02:26,772 --> 00:02:27,813
అద్భుతం.

45
00:02:27,814 --> 00:02:29,690
- ఓహ్, అవును!
- వావ్.

46
00:02:29,691 --> 00:02:32,443
ఏ క్షణమైనా మంచు గుహల్లో చలి బాగా పెరిగి

47
00:02:32,444 --> 00:02:34,612
డూజర్లు మంచు చేయడం మొదలెట్టొచ్చు.

48
00:02:34,613 --> 00:02:36,405
వాళ్ళు రెడీగా ఉండుంటారని ఆశిస్తున్నా.

49
00:02:36,406 --> 00:02:38,658
రెడీనా? మేము ఎప్పుడో రెడీ!

50
00:02:38,659 --> 00:02:40,035
ఒకసారి మమ్మల్ని చూడండి.

51
00:02:40,536 --> 00:02:43,288
మీరు ఇంకా మీ పైజామా పాంట్స్ వేసుకుని ఉన్నారు, సర్.

52
00:02:43,872 --> 00:02:45,957
నేను కావాలనే వేసుకున్నా, కాటర్పిన్.

53
00:02:45,958 --> 00:02:47,751
ఇవి నేను పనిచేసేటప్పుడు వేసుకునే పైజామాలు.

54
00:02:48,335 --> 00:02:50,546
ఎందుకంటే ఇది నా డ్రీమ్ ఉద్యోగం.

55
00:02:51,713 --> 00:02:54,090
మంచు పడే వరకు నేను ఆగలేకపోతున్నా!

56
00:02:54,091 --> 00:02:59,053
పోగీ ఇంకా నేను సెరవేగంగా వెళ్లగల కస్టమ్ స్లెడ్ ని
తయారు చేసే పనిలో బిజీగా ఉన్నాం.

57
00:02:59,054 --> 00:03:01,348
నేను పనికి వాడే గాగుల్స్ పెట్టుకున్నా!

58
00:03:02,975 --> 00:03:07,396
అలాగే మేము దాన్ని ఇక్కడి నుండి లాంచ్ చేస్తాం,
ఈ జారుడుగా ఉన్న గట్టు నుండి!

59
00:03:09,398 --> 00:03:13,067
ఈ సీజన్ కోసం గోబో రాసిన కొత్త పాట పాడిన వెంటనే

60
00:03:13,068 --> 00:03:15,863
- మేము విన్యాసం చేస్తాం!
- అవును.

61
00:03:17,239 --> 00:03:18,282
అవును!

62
00:03:21,493 --> 00:03:25,705
అవును! ఈ సీజన్ లో నేను పాడాల్సిన నా పాట.

63
00:03:25,706 --> 00:03:27,666
అవును, అది అదిరిపోతోంది చూడండి.

64
00:03:28,250 --> 00:03:30,793
అవును, ఎందుకంటే, నా ఉద్దేశం, అది నేను

65
00:03:30,794 --> 00:03:32,713
రాయడం దాదాపుగా పూర్తి చేసేసాను.

66
00:03:34,798 --> 00:03:36,216
నాకేదో కొడుతోంది.

67
00:03:36,967 --> 00:03:38,634
మంచు కురవడం మొదలైన వెంటనే

68
00:03:38,635 --> 00:03:42,598
నేను నా దగ్గర ఉన్న వెచ్చని కోటు వేసుకుని
స్నో ఏంజెల్ ని చేస్తాను.

69
00:03:43,390 --> 00:03:46,810
వెచ్చని కోటు, చల్లని కనెక్షన్. బ్యాలన్స్ అవుతుంది.

70
00:03:47,394 --> 00:03:49,020
కానీ నువ్వేం చింతించకు, గోబో.

71
00:03:49,021 --> 00:03:52,357
నువ్వు నీ పాట పాడటం మొదలెట్టిన మరుక్షణం
నేను నా చెవి మఫ్లు తీసేస్తా.

72
00:03:53,692 --> 00:03:55,735
మంచిది! అద్భుతం! అవును.

73
00:03:55,736 --> 00:03:57,820
ఎందుకంటే మీలో ఎవరూ నా పాట మిస్ కావడం
నాకు ఇష్టం లేదు.

74
00:03:57,821 --> 00:03:59,280
నేను రాయడం దాదాపుగా పూర్తి చేసిన పాట.

75
00:03:59,281 --> 00:04:00,866
అలాగే ఏమాత్రం కనీసం నేను మొదలెట్టకుండా
లేని పాట.

76
00:04:01,700 --> 00:04:05,411
నాలోని ఉత్సాహం కట్టలు తెంచుకుంది.
కావాలనే వంటకు వాడే పదజాలం వాడాను,

77
00:04:05,412 --> 00:04:11,084
ఎందుకంటే నేను మంచుతో మాత్రమే చేసే
ఈ సీజనల్ వంటకాలు వండబోతున్నాను.

78
00:04:12,586 --> 00:04:15,963
నేను మంచును కరిగించి వేడివేడి మంచు పులుసులో

79
00:04:15,964 --> 00:04:17,715
రాడిష్ లింగ్వీని చేస్తాను.

80
00:04:17,716 --> 00:04:19,342
వేడి మంచు పులుసా?

81
00:04:19,343 --> 00:04:21,010
నీ ఉద్దేశం నీళ్లతో చేసేదా?

82
00:04:21,011 --> 00:04:22,720
కాదు, గ్లూయి.

83
00:04:22,721 --> 00:04:25,307
అది చెఫ్లకు మాత్రమే తెలిసే విషయం. వివరించడం కష్టం.

84
00:04:26,975 --> 00:04:29,310
సరే, డిన్నర్ టేబుల్ దగ్గర ఇంకొక సీట్ సిద్ధం చేయండి

85
00:04:29,311 --> 00:04:32,355
ఎందుకంటే నేను స్నో బెంబ్లీని చేయబోతున్నాను. అవును.

86
00:04:32,356 --> 00:04:35,525
నేను వాడికి అరటి ఆకు షిట్ వేస్తాను,
అప్పుడు మేమిద్దరం ఒకేలా ఉంటాం,

87
00:04:35,526 --> 00:04:37,985
అందరూ మమ్మల్ని చూసి, "మీలో
నిజమైన వెంబ్లీ ఎవరు?" అని అడుగుతారు.

88
00:04:37,986 --> 00:04:40,279
అప్పుడు నేను, "అది నేనే" అంటాను,

89
00:04:40,280 --> 00:04:42,782
కానీ వాడు, "కాదు, అది నేను" అంటాడు.

90
00:04:42,783 --> 00:04:45,326
ఎందుకంటే వాడు చాలా అల్లరోడు.

91
00:04:45,327 --> 00:04:48,872
ఏదైతేనేం, మనం గోబో పాటకి చాలా గట్టిగా డాన్స్ వేయబోతున్నాం!

92
00:04:52,543 --> 00:04:54,001
అప్పుడు భలే సరదాగా ఉంటుంది.

93
00:04:54,002 --> 00:04:55,837
సరదా. నేను నా పాట పాడేటప్పుడు!

94
00:04:55,838 --> 00:05:00,132
అవును, అయితే, నేను ఇక వెళ్లి
పాటకి ఆఖరి హంగులు దిద్దుతాను,

95
00:05:00,133 --> 00:05:02,677
ఎందుకంటే అది దాదాపుగా పూర్తయింది.

96
00:05:02,678 --> 00:05:06,389
సరే. సరే. సరే.

97
00:05:06,390 --> 00:05:08,057
- నువ్వు వెళ్ళు!
- సరే. సరే.

98
00:05:08,058 --> 00:05:10,351
అవును. అవును, అవును.

99
00:05:10,352 --> 00:05:12,896
లేదు, లేదు, లేదు, లేదు.

100
00:05:14,731 --> 00:05:16,607
హేయ్, లిటిల్ రాగో. నేనొక సమస్యలో ఉన్నాను.

101
00:05:16,608 --> 00:05:20,820
విషయం ఏంటంటే, అందరూ ఈ ఏడాది నేను పాడబోయే పాట గత
ఏడాది పాటలా లేదా అంతకంటే బాగుంటుంది అనుకుంటున్నారు,

102
00:05:20,821 --> 00:05:24,825
కానీ నాకేం తోచడం లేదు.
నేను కనీసం రాయడం మొదలెట్టలేదు కూడా.

103
00:05:28,912 --> 00:05:30,289
నువ్వు నాతో మాట్లాడుతున్నావా?

104
00:05:30,873 --> 00:05:32,456
అవును, నేను, "హేయ్, లిటిల్ రాగో" అన్నాను.

105
00:05:32,457 --> 00:05:33,624
సరే.

106
00:05:33,625 --> 00:05:36,169
హేయ్, నీ పాట రాయడం ఎంత వరకు పూర్తయింది?

107
00:05:36,170 --> 00:05:39,006
అది గత ఏడాది పాటకంటే బాగుంటుందా?

108
00:05:49,975 --> 00:05:51,642
నువ్వు భలే అందంగా ఉన్నావు, బుజ్జి,

109
00:05:51,643 --> 00:05:54,146
కానీ మనం ఈ ఏడాది మంచుని కనిపెట్టడానికి
కొండల దగ్గరకు వెళ్లలేం.

110
00:05:54,897 --> 00:05:56,397
వెదర్ బెలూన్లు వాతావరణానికి

111
00:05:56,398 --> 00:05:59,400
ఎంత హానికరమైనవో చెప్పే ఒక కొత్త అధ్యయనం రిలీజ్ చేశారు.

112
00:05:59,401 --> 00:06:02,069
కాబట్టి నేను ఈ బయోడిగ్రేడబుల్ బెలూన్

113
00:06:02,070 --> 00:06:04,781
ప్రకృతి విసిరే ప్రతీ సవాలుని తట్టుకోగలదు అని నిరూపించాలి.

114
00:06:06,283 --> 00:06:08,243
అయినా మనం ఎంజాయ్ చేయొచ్చు.

115
00:06:08,869 --> 00:06:10,912
లేదు, లేదు. నేనొక వర్షం టెస్టు చేయబోతున్నా.

116
00:06:10,913 --> 00:06:13,081
నీకు గొడుగుతో ఆడాలని ఉందా?

117
00:06:27,304 --> 00:06:31,182
భలే, మన బుజ్జి కొండ త్వరలో బయటకు
రాబోతున్నాడు అంటే నమ్మలేకపోతున్నా.

118
00:06:31,183 --> 00:06:34,143
వాడికి నాలాంటి మీసం ఉంటే బాగుండు!

119
00:06:34,144 --> 00:06:37,689
నాకైతే వాడు ఆరోగ్యంగా, సంతోషంగా,
మంచి జూలుతో పుడితే చాలు అని ఉంది.

120
00:06:39,024 --> 00:06:43,570
నేను తమ్ముడి కోసం మొదటి హాలిడే గిఫ్ట్ సిద్ధం చేశాను.

121
00:06:45,405 --> 00:06:47,324
ఫ్రాగుల్ బొమ్మలు!

122
00:06:48,200 --> 00:06:50,702
అప్పుడు వీడు తన భవిష్యత్ బెస్ట్ ఫ్రెండ్స్ ని కలవొచ్చు.

123
00:06:51,328 --> 00:06:52,787
ఫ్రాగుల్స్.

124
00:06:52,788 --> 00:06:56,082
నా కొత్త తమ్ముడిని కలవడానికి ఉత్సాహంగా ఉన్నావా, చిన్న గోబో?

125
00:06:56,083 --> 00:06:58,669
అవును, జూనియర్!

126
00:06:59,378 --> 00:07:01,547
నీ అంత మంచి అన్నయ్య ఎక్కడా ఉండడు.

127
00:07:02,631 --> 00:07:04,174
నువ్వు నిజంగా అలా అనుకుంటున్నావా, అమ్మా?

128
00:07:04,842 --> 00:07:09,096
అన్నయ్యగా ఉండటం అంటే చాలా పెద్ద బాధ్యత.

129
00:07:11,056 --> 00:07:16,143
నేను రెడీగా ఉన్నానని ఎలా...

130
00:07:16,144 --> 00:07:19,106
బాబు, నువ్వంటే మాకు ప్రేమే, కానీ ఇప్పుడు పాడకు.

131
00:07:19,690 --> 00:07:20,690
సరే.

132
00:07:20,691 --> 00:07:24,610
చింతించకు, బంగారం.
నీకు అలవాటు పడటానికి చాలా టైమ్ ఉంది.

133
00:07:24,611 --> 00:07:27,196
అవును, పొదగడం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ.

134
00:07:27,197 --> 00:07:30,491
నీ తమ్ముడు నెమ్మదిగా బయటకు రావడం మొదలెడతాడు,

135
00:07:30,492 --> 00:07:33,412
కాబట్టి వాడి మొహం చూడటానికి మనకు
కనీసం కొన్ని వారాలు...

136
00:07:35,747 --> 00:07:37,499
బేబి!

137
00:07:38,125 --> 00:07:39,668
వావ్! అది, నేను ఇలా...

138
00:07:40,544 --> 00:07:42,296
జరుగుతుందని అస్సలు అనుకోలేదు.

139
00:07:45,340 --> 00:07:47,676
నా తమ్ముడు పుట్టేసాడా?

140
00:07:48,260 --> 00:07:49,303
నిజానికి,

141
00:07:49,887 --> 00:07:52,598
నీకు చిట్టి చెల్లి పుట్టింది.

142
00:07:55,017 --> 00:07:57,102
చిట్టి చెల్లా?

143
00:08:00,689 --> 00:08:01,690
ఏంటి?

144
00:08:05,861 --> 00:08:07,863
సెలవుల పాట రాయాలి.

145
00:08:09,448 --> 00:08:11,575
సమయం మించిపోతోంది...

146
00:08:12,409 --> 00:08:14,745
నోరు పాట పాడేలా చేయాలి...

147
00:08:15,329 --> 00:08:17,206
గోబో.

148
00:08:19,541 --> 00:08:20,541
ఒక ఆత్మ.

149
00:08:20,542 --> 00:08:22,502
గోబో.

150
00:08:22,503 --> 00:08:25,004
నేను పాట రాయడంలో నాకు సాయం చేయడానికి వచ్చావా?

151
00:08:25,005 --> 00:08:26,464
థాంక్స్, ఆత్మా.

152
00:08:26,465 --> 00:08:28,633
ఇదొక హాలిడే అద్భుతం.

153
00:08:28,634 --> 00:08:30,259
నేను ఆత్మని కాదు!

154
00:08:30,260 --> 00:08:32,053
నేను పోగీని!

155
00:08:32,054 --> 00:08:37,682
అలాగే నేను నిన్ను నెమ్మదిగా లేపుదాం అనే ఉద్దేశంతో
మెల్లిగా మాట్లాడుతున్నాను.

156
00:08:37,683 --> 00:08:38,768
ఏంటి... ఏంటి...

157
00:08:38,769 --> 00:08:43,314
కాటర్పిన్ దగ్గర ఉన్న చలి మీటర్ మోగింది!
మంచు గుహలు మంచు తయారీకి రెడీగా ఉన్నాయి!

158
00:08:43,315 --> 00:08:45,858
కాటర్పిన్ ఇంకా ఐసీ జో మంచు తెస్తున్నారు,

159
00:08:45,859 --> 00:08:48,195
అప్పుడు నువ్వు నీ పాట పాడొచ్చు!

160
00:08:48,779 --> 00:08:50,948
అంటే సెలవులు మొదలయ్యాయా?

161
00:08:51,532 --> 00:08:52,990
నాకు ఇక టైమ్ లేదు.

162
00:08:52,991 --> 00:08:54,159
అవును.

163
00:08:55,661 --> 00:08:58,455
సరే, అయితే,
నేను మిగతా ఫ్రాగుల్స్ ని నిద్ర లేపాలి.

164
00:08:59,373 --> 00:09:01,416
వెంబ్లీ.

165
00:09:04,962 --> 00:09:06,003
హేయ్, పోగీ.

166
00:09:06,004 --> 00:09:08,674
- అప్పుడే మంచు కురవబోతోంది అంటే నమ్మలేకపోతున్నా.
- ఆహ్-హహ్.

167
00:09:09,258 --> 00:09:11,050
భలే చల్లగా ఉంది!

168
00:09:11,051 --> 00:09:15,471
నన్ను రెడ్ అని పిలవండి,
ఎందుకంటే నేను మంచు కోసం రెడ్-ఈగా ఉన్నాను!

169
00:09:15,472 --> 00:09:19,267
సరే, నన్ను మోకీ అని పిలవండి,
ఎందుకంటే నేను ఇక రఫ్ఫాడించడానికి

170
00:09:19,268 --> 00:09:22,395
రెడీగా ఎన్నో మొక్కులు మొక్కుతున్నాను!

171
00:09:22,396 --> 00:09:25,523
- భలే.
- నన్ను పోగీ అని పిలవండి. ఎందుకంటే నేను పోగీని!

172
00:09:25,524 --> 00:09:26,607
సరే!

173
00:09:26,608 --> 00:09:29,569
ఇప్పుడు నేను డెజర్ట్ కోసం మంచుని కరిగించి, ఫ్లేవర్ కలిపి

174
00:09:29,570 --> 00:09:32,155
ఆ తర్వాత మనం ఆరగించడానికి ఒక డిస్క్ లో
దాన్ని గడ్డకట్టిస్తా.

175
00:09:33,365 --> 00:09:35,908
అంటే నువ్వు పుల్ల ఐస్ చేస్తున్నావు!

176
00:09:35,909 --> 00:09:37,786
దానికి నువ్వు నీళ్లనే వాడొచ్చు కదా.

177
00:09:38,412 --> 00:09:40,663
- మంచు కురవాలని ఆశగా ఉంది.
- మంచు వస్తోంది, గోబో!

178
00:09:40,664 --> 00:09:43,125
వావ్, నాకు భలే ఉత్సాహంగా ఉంది!

179
00:09:44,168 --> 00:09:45,419
నా పని అయిపోయింది.

180
00:09:46,086 --> 00:09:48,004
బహుశా నేను పాత పాట పాడితే సరిపోతుందేమో?

181
00:09:48,005 --> 00:09:49,590
జ్ఞాపకాలు స్మరించుకోవడానికి అని చెప్తా.

182
00:09:50,465 --> 00:09:52,258
సరే, అందరూ వినండి!

183
00:09:52,259 --> 00:09:53,926
ఐసీ జో మంచుతో వచ్చింది!

184
00:09:53,927 --> 00:09:57,347
మన మొట్టమొదటి మంచు బ్యాచ్ తెచ్చాము!

185
00:10:01,310 --> 00:10:02,436
సరే.

186
00:10:03,520 --> 00:10:06,022
ఇక సరదాగా, ఉత్సాహంగా ఉండే మ్యూజిక్ ప్లే చేయండి.

187
00:10:06,023 --> 00:10:11,319
బమ్-బ-బ-డ-బమ్-బమ్

188
00:10:11,320 --> 00:10:13,613
క్లిక్-క్లిక్-క్లిక్.

189
00:10:13,614 --> 00:10:14,948
క్లిక్కటీ-క్లిక్.

190
00:10:15,616 --> 00:10:17,409
క్లిక్-అరూని.

191
00:10:18,243 --> 00:10:19,912
క్లిక్... క్లిక్!

192
00:10:24,333 --> 00:10:26,919
చూడండి! మంచు!

193
00:10:31,632 --> 00:10:34,801
హలో, కుర్రాళ్ళు! నేను వచ్చేసా!

194
00:10:36,345 --> 00:10:37,679
మిగతావి ఎక్కడ ఉన్నాయి?

195
00:10:38,430 --> 00:10:42,935
అంటే, మంచు గుహలు ఒక్క మంచు బిందువు
తయారయ్యేంత సేపు మాత్రమే చల్లబడ్డాయి.

196
00:10:44,394 --> 00:10:45,478
ఇక నేను వెళ్ళాలి!

197
00:10:45,479 --> 00:10:48,607
నేను మిమ్మల్ని మళ్ళీసారి కలుస్తానులే...

198
00:10:50,150 --> 00:10:53,027
అయ్యో, చూస్తుంటే మరింత మంచు కురిసేవరకు

199
00:10:53,028 --> 00:10:55,447
గోబో పాట వాయిదా పడినట్టు ఉంది.

200
00:10:56,156 --> 00:10:57,199
అవును!

201
00:10:57,699 --> 00:10:59,409
అవును! అవును!

202
00:11:00,077 --> 00:11:04,498
ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి,
కానీ ఇది చాలా రింకీ-డింకీ స్టింకీ!

203
00:11:07,209 --> 00:11:09,419
రెడ్మొండ్ జేన్ ఫ్రాగుల్!

204
00:11:10,587 --> 00:11:12,421
గోబో, మనం ఇప్పుడు ఏం చేయాలి?

205
00:11:12,422 --> 00:11:13,549
అవును.

206
00:11:15,884 --> 00:11:17,677
నాకు తెలీదు!

207
00:11:17,678 --> 00:11:19,554
కానీ నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే

208
00:11:19,555 --> 00:11:22,139
ఇప్పుడు సెలవులు మొదలుకావడానికి
ఇంకొంచెం టైమ్ ఉంది,

209
00:11:22,140 --> 00:11:25,726
కాబట్టి నేను వెంటనే నా పాట పాడాల్సిన అవసరం లేదు.

210
00:11:25,727 --> 00:11:29,106
అలాగే ఇప్పుడు నేను వెళ్లి గట్టిగా అరవాలి.

211
00:11:29,731 --> 00:11:32,483
చాలా నిరాశగా ఉంది! ఇది చాలా దారుణం.

212
00:11:32,484 --> 00:11:35,903
ట్రాజెడీ. లేదు. లేదు. లేదు.

213
00:11:35,904 --> 00:11:37,906
ఓహ్, సూపర్, సూపర్, సూపర్, సూపర్, సూపర్!

214
00:11:38,407 --> 00:11:39,658
నాకు ఇంకా టైమ్ ఉంది.

215
00:11:40,242 --> 00:11:42,702
సరే. నేను మొదలెట్టడానికి నాకు ఏదోకటి కావాలి.

216
00:11:42,703 --> 00:11:45,746
ఒక చిన్న ఆసరా.
పాట మొదలెట్టడానికి ఒక్క పదం ఉన్నా చాలు.

217
00:11:45,747 --> 00:11:47,748
"నాచు" అయితే ఎలా ఉంటుంది?

218
00:11:47,749 --> 00:11:51,044
- అది బాగానే ఉంది. ఆహ్-హహ్.
- అవును, దానితో చాలా పదాలకు ప్రాస కుదురుతుంది.

219
00:11:51,920 --> 00:11:54,339
అవును. సరే, చూద్దాం.

220
00:11:55,299 --> 00:11:59,802
నాచు
నువ్వు నా పీచుతో షాసుకి బాసు

221
00:11:59,803 --> 00:12:01,679
అప్పుడే ఏవేవో పదాలు కల్పిస్తున్నాను.

222
00:12:01,680 --> 00:12:03,307
అవును, ఆ పదంతో ఏం చేయలేను.

223
00:12:03,932 --> 00:12:07,476
హేయ్, బహుశా నేను మా అంకుల్ మ్యాట్
పంపిన లేటెస్ట్ పోస్ట్ కార్డుని చూస్తే మంచిదేమో.

224
00:12:07,477 --> 00:12:10,271
అవును, ఆయన సాహసాల గురించి
తెలుసుకుంటే చాలా స్ఫూర్తిగా ఉంటుంది.

225
00:12:10,272 --> 00:12:12,982
ఏమో, నాకు వాడి పాట వింటే బానే ఉంది అనిపించింది.

226
00:12:12,983 --> 00:12:15,527
- నాకు కూడా.
- అంత గొప్పగా లేకపోయినా, మరీ దారుణంగా లేదు.

227
00:12:20,282 --> 00:12:25,953
సరే! బెలూన్ ఇప్పుడు తుఫానులో ఉండే గాలిని,
అలాగే ఆర్కిటిక్ చలిని తట్టుకుంటోంది!

228
00:12:25,954 --> 00:12:28,207
దీన్ని ఏదీ పేల్చలేదు!

229
00:12:30,834 --> 00:12:34,171
మంచును చూడలేకపోయినందుకు
నీకు నిజంగా బాధగా ఉందా, ఆహ్?

230
00:12:35,464 --> 00:12:36,632
ఎమర్జెన్సీ బూప్?

231
00:12:39,593 --> 00:12:40,886
బూప్.

232
00:12:42,221 --> 00:12:46,475
నీ తోక ఊగే వరకు ఎదురుచూస్తాలే. అదిగో.

233
00:12:47,059 --> 00:12:51,562
తెలుసా, మనం మన ప్రయోగంలో చిన్న మార్పు చేసామంటే

234
00:12:51,563 --> 00:12:54,649
నువ్వు ఆశపడే హాలిడేని ఇక్కడే జరుపుకోవచ్చు ఏమో.

235
00:12:54,650 --> 00:12:57,069
నాతో కలిసి హార్డ్ వేర్ స్టోరుకి వస్తావా?

236
00:12:58,070 --> 00:12:59,362
సారి. పూర్తిగా మాట్లాడనివ్వు.

237
00:12:59,363 --> 00:13:00,905
నాతో కలిసి హార్డ్ వేర్ స్టోరుకి వచ్చావంటే

238
00:13:00,906 --> 00:13:03,492
మనం దార్లో నీకోసం జింజర్ బ్రెడ్
కుక్కల ట్రీట్ కొంటాను.

239
00:13:06,662 --> 00:13:10,082
తిండి గురించి మాట్లాడితే భూమిపై
నీకంటే స్పీడుగా పరిగెత్తే జంతువు ఉండదు.

240
00:13:27,975 --> 00:13:29,768
ఓహ్, లేదు.

241
00:13:37,234 --> 00:13:39,235
సరే, ఇక ఆ పోస్ట్ కార్డు తీసుకుని

242
00:13:39,236 --> 00:13:41,321
ఆ జూలు రాక్షసి తిరిగి రావడానికి ముందే
ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి.

243
00:13:43,365 --> 00:13:44,366
దొరికింది.

244
00:13:47,160 --> 00:13:49,370
నువ్వేం రాసావో చూద్దాం, అంకుల్ మ్యాట్.

245
00:13:49,371 --> 00:13:53,583
"ప్రియమైన మేనల్లుడు గోబోకి..."
బాగానే మొదలెట్టాడు. బాగుండేలా ఉంది.

246
00:13:53,584 --> 00:13:57,086
నేను సెలవుల సమయంలో
ఔటర్ స్పేస్ లో ఉండటం ఎంజాయ్ చేస్తున్నా,

247
00:13:57,087 --> 00:13:58,629
కొందరు కొత్త స్నేహితులను చేసుకున్నాను...

248
00:13:58,630 --> 00:14:00,631
జెంటిల్మెన్. మిమల్ని కలవడం సంతోషం.

249
00:14:00,632 --> 00:14:04,051
అలాగే నీకోసం ఒక అద్భుతమైన
గిఫ్ట్ తీసుకున్నానని చెప్పడానికి సంతోషిస్తున్నాను.

250
00:14:04,052 --> 00:14:06,180
నా మేనల్లుడి కోసం నేను అద్భుతమైన గిఫ్ట్ తీసుకున్నా.

251
00:14:07,222 --> 00:14:08,599
మీకు మేనల్లుళ్లు ఉన్నారా?

252
00:14:11,768 --> 00:14:15,563
కానీ నేను సాధారణంగా పంపించే
ప్రదేశానికి దాన్ని పంపలేకపోయా.

253
00:14:15,564 --> 00:14:20,318
"కాబట్టి నువ్వు అది తీసుకోవడానికి నేను
చెప్పబోయే ఈ సూచనలను ఫాలో అవ్వాలి.

254
00:14:20,319 --> 00:14:24,031
నీకు ముందు అయిదు అడుగులు వెయ్..."
ఏంటి, ఇప్పుడా?

255
00:14:24,823 --> 00:14:25,824
"అవును, ఇప్పుడే."

256
00:14:26,617 --> 00:14:27,700
సరే.

257
00:14:27,701 --> 00:14:33,248
ఒకటి. రెండు. మూడు. నాలుగు. అయిదు.

258
00:14:33,832 --> 00:14:38,003
"తర్వాత, నీకు కుడివైపు బ్రౌన్ రంగు చెవులు
ఉండే రిక్ అనబడే ఫ్లూబిని చూడు."

259
00:14:39,505 --> 00:14:40,546
హేయ్, నేను రిక్ ని.

260
00:14:40,547 --> 00:14:41,632
- హాయ్.
- హేయ్.

261
00:14:42,299 --> 00:14:45,343
"రిక్ కి ఒక హై-ఫైవ్ ఇవ్వు,
వాడు నిన్ను సరైన మార్గంలో వెళ్ళమంటాడు."

262
00:14:45,344 --> 00:14:46,428
సరే.

263
00:14:46,929 --> 00:14:48,054
అలా వెళ్ళు.

264
00:14:48,055 --> 00:14:49,556
- థాంక్స్, రిక్. అవును.
- సరే.

265
00:14:50,349 --> 00:14:54,353
"సరిగ్గా ఇప్పుడు ఒక పెద్ద గొయ్యి ఉంటుంది చూసుకో..."

266
00:15:00,484 --> 00:15:03,819
"ఇక అక్కడికి వెళ్ళాక ఒక గూస్ వార్మ్
చేసే చక్కని శబ్దం వినడానికి ట్రై చేసి

267
00:15:03,820 --> 00:15:05,364
ఆ శబ్దం వచ్చే మార్గంలో వెళ్ళు."

268
00:15:07,533 --> 00:15:08,575
అటువైపు.

269
00:15:10,994 --> 00:15:12,079
నువ్వు దాదాపుగా చేరుకున్నావు.

270
00:15:13,121 --> 00:15:15,249
సరే... థాంక్స్, మేడం.

271
00:15:16,291 --> 00:15:17,291
సరే.

272
00:15:17,292 --> 00:15:20,462
"ఆ తర్వాత లైట్ కనిపించే దిశలో వెళ్ళు..."

273
00:15:23,423 --> 00:15:25,759
"...అలా వస్తే నువ్వు గమనించేలోగా నువ్వు..."

274
00:15:26,677 --> 00:15:27,802
ఇక్కడ ఉంటావు.

275
00:15:27,803 --> 00:15:29,387
హాయ్!

276
00:15:29,388 --> 00:15:32,056
ఏం... నేను... నేను...

277
00:15:32,057 --> 00:15:33,766
ఔటర్ స్పేస్ లోన్ ఉన్నావా?

278
00:15:33,767 --> 00:15:35,519
అవును అక్కడే ఉన్నావు.

279
00:15:36,895 --> 00:15:38,689
హ్యాపీ హాలిడేస్.

280
00:15:48,991 --> 00:15:50,032
సరే.

281
00:15:50,033 --> 00:15:53,160
మనకు పెద్దగా టైమ్ లేదు.

282
00:15:53,161 --> 00:15:55,539
కానీ, అమ్మో, ఇది చాలా అందంగా ఉంది.

283
00:15:56,164 --> 00:15:59,293
అవును. నువ్వు మీ నాన్న కూచివి కదా?

284
00:16:00,127 --> 00:16:03,380
మనం దీనికి నాన్న కూచి అని పేరు పెడదామా?

285
00:16:04,590 --> 00:16:07,633
ప్రిన్సెస్ అంటే ఎలా ఉంటుంది?

286
00:16:07,634 --> 00:16:09,760
చక్కగా ఉంది! చిన్నగా ప్రిన్సెస్ అని పిలవొచ్చు.

287
00:16:09,761 --> 00:16:12,306
పూర్తి పేరు, నాన్న గారి ప్రిన్సెస్.

288
00:16:14,183 --> 00:16:17,685
బంగారం, నీకు నీ చిట్టి చెల్లిని కలవాలని లేదా?

289
00:16:17,686 --> 00:16:22,148
లేదు. ఇదేదీ మీరు జరుగతుంది అన్నట్టు జరగడం లేదు.

290
00:16:22,149 --> 00:16:25,443
ఓహ్, బాబు. నీకు అలవాటు పడటానికి ఇంకా టైమ్ ఉంది.

291
00:16:25,444 --> 00:16:28,113
చిన్న పిల్ల ఇంకా నడవడం లాంటిది చేయడం లేదు కదా...

292
00:16:31,491 --> 00:16:33,577
ఓహ్, వావ్.

293
00:16:34,745 --> 00:16:35,912
నా ప్రిన్సెస్.

294
00:16:35,913 --> 00:16:38,207
తను అప్పుడే నడుస్తోంది!

295
00:16:39,791 --> 00:16:41,752
బేబీ.

296
00:16:45,464 --> 00:16:48,257
అదేం పర్లేదు, బుజ్జి. ప్రశాంతంగా ఉండు.

297
00:16:48,258 --> 00:16:49,885
నేనేం చేయాలి? నేనేం చేయాలి? నేనేం...

298
00:16:51,345 --> 00:16:54,096
లేదు. లేదు. లేదు. వద్దు.

299
00:16:54,097 --> 00:16:56,057
- బేబీ.
- లేదు, లేదు, లేదు, లేదు, లేదు, లేదు.

300
00:16:56,058 --> 00:16:58,810
లేదు, లేదు, లేదు, లేదు,
లేదు, లేదు, లేదు, లేదు...

301
00:17:04,942 --> 00:17:06,483
మంచిది. ఇక అరవడం పూర్తయిందా?

302
00:17:06,484 --> 00:17:07,778
అనుకుంటాను, అవును.

303
00:17:09,988 --> 00:17:10,988
సరే, ఇప్పుడు పూర్తయింది.

304
00:17:10,989 --> 00:17:14,283
నువ్వు ఆఖరికి ఔటర్ స్పేస్ లో సాహసికుడివి అయ్యావు.

305
00:17:14,284 --> 00:17:15,785
వావ్. థాంక్స్, అంకుల్ మ్యాట్.

306
00:17:15,786 --> 00:17:18,829
నాకు చాలా ఉత్సాహంగా అలాగే ఆరాటంగా ఉంది.

307
00:17:19,705 --> 00:17:20,957
అది మామూలే.

308
00:17:20,958 --> 00:17:23,752
నువ్వు నాలాగ అనుభవం ఉన్న ధైర్యవంతుడవైన అన్వేషకుడి...

309
00:17:24,377 --> 00:17:27,213
అదేంటి?
అదొక రాక్షసి! మనం చనిపోబోతున్నాం!

310
00:17:27,214 --> 00:17:29,966
ఏం లేదు. అది నా కనురెప్ప. మనకు ఏం కాదు.

311
00:17:29,967 --> 00:17:31,551
అది నా కన్ను ముందే కనిపించింది.

312
00:17:31,552 --> 00:17:34,178
ఒక క్షణం పాటు అది దూరంలో ఉన్న
పెద్ద జీవి అనుకున్నాను,

313
00:17:34,179 --> 00:17:35,888
కానీ దగ్గరలో ఉన్న చిన్నదని తర్వాత తెలిసింది.

314
00:17:35,889 --> 00:17:38,057
- సరే.
- ఏదైతేనేం, నేను చెప్తున్నాను కదా...

315
00:17:38,058 --> 00:17:39,225
నాకు ధైర్యం చాలా ఎక్కువ.

316
00:17:39,226 --> 00:17:41,395
వావ్. ఇక్కడ చూడటానికి చాలా ఉన్నాయి.

317
00:17:42,020 --> 00:17:44,063
అవును. బోలెడన్ని ఉంటాయి.

318
00:17:44,064 --> 00:17:46,023
వీటిని బీప్-బిప్స్ అంటారు.

319
00:17:46,024 --> 00:17:49,944
అలాగే అదొక నమ్ నమ్ గుడిశ,
దాన్నే రుచికరమైన ఇల్లు అని కూడా అంటారు.

320
00:17:49,945 --> 00:17:52,655
నాకు ఇవన్నీ నేర్పడానికి మీరు
ఉండటం నా అదృష్టం, ఆహ్?

321
00:17:52,656 --> 00:17:56,242
అవును. నేనైతే నువ్వు ఒంటరిగా
ఇదంతా చూడాలని అస్సలు అనుకోను.

322
00:17:56,243 --> 00:17:57,703
చింతించకు, యువ గోబో.

323
00:17:58,495 --> 00:18:00,497
నేను నిన్ను వదిలి ఎక్కడికీ వెళ్లను.

324
00:18:04,168 --> 00:18:08,296
- అంకుల్ మ్యాట్! అంకుల్ మ్యాట్!
- నువ్వు ఒక్కడివే మేనేజ్ చేయాలి! గోబో!

325
00:18:08,297 --> 00:18:11,008
- ధైర్యంగా ఉండు!
- అంకుల్ మ్యాట్!

326
00:18:13,260 --> 00:18:15,721
సరే. సరే. నాకేం కాలేదు.

327
00:18:16,305 --> 00:18:17,305
ఒంటరిగా ఉన్నాను.

328
00:18:17,306 --> 00:18:19,600
ఔటర్ స్పేస్ లో ఉన్నాను.

329
00:18:20,267 --> 00:18:21,559
కానీ ఏం కాదు.

330
00:18:21,560 --> 00:18:24,103
నేను ఎందరో గొప్ప అన్వేషకులు పుట్టిన
వంశంలో పుట్టాను.

331
00:18:24,104 --> 00:18:26,480
అంతేకాక ఒత్తిడిలో బాగా ఆలోచించగలను.

332
00:18:26,481 --> 00:18:29,192
హాలిడే పాట రాయడానికి నాకు టైమ్
లేనప్పుడు ఎలా ఆలోచించానో అలా,

333
00:18:29,193 --> 00:18:32,403
కానీ ఆఖరికి నేనొక గొప్ప పాట రాసి...
లేదు, నేనేం రాయలేదు.

334
00:18:32,404 --> 00:18:34,281
అది దారుణమైన ఉదాహరణ.

335
00:18:35,365 --> 00:18:36,616
పదా, గోబో.

336
00:18:36,617 --> 00:18:37,992
నువ్వు ఇది చేయగలవు.

337
00:18:37,993 --> 00:18:39,619
నువ్వు ఏదైతే బాగా చేయగలవో అది చెయ్.

338
00:18:39,620 --> 00:18:41,246
అన్వేషించు.

339
00:18:41,872 --> 00:18:45,042
నువ్వు వాస్తవాన్ని గ్రహించి, త్వరగా అడుగు వెయ్యాలి
స్వయంగా

340
00:18:46,251 --> 00:18:50,130
సిద్ధపాటు, కష్టం
బలమైన దృక్పథం

341
00:18:52,090 --> 00:18:53,091
తృటిలో తప్పింది.

342
00:18:53,967 --> 00:18:57,262
స్నాక్స్ ప్యాక్ చేసుకోవాలి, ట్రాక్ సిద్ధం చేసుకోవాలి
ఒంటరిగా

343
00:18:58,138 --> 00:19:02,058
ముద్దుగా వ్యవహరించడం కాదు, గాలించాలి
నీ గమ్యాన్ని చేరుకోవడానికి బయలుదేరాలి

344
00:19:02,059 --> 00:19:04,978
నువ్వు వాస్తవాన్ని గ్రహించి, త్వరగా అడుగు వెయ్యాలి
స్వయంగా

345
00:19:06,104 --> 00:19:09,941
సిద్ధపాటు, కష్టం
బలమైన దృక్పథం

346
00:19:09,942 --> 00:19:12,528
స్నాక్స్ ప్యాక్ చేసుకోవాలి, ట్రాక్ సిద్ధం చేసుకోవాలి
ఒంటరిగా

347
00:19:13,946 --> 00:19:16,739
భవిష్యత్ ని చేధించు
గుర్తు తెలియని సవాలును ఎదుర్కో

348
00:19:16,740 --> 00:19:20,077
ఇదేం పెద్ద సమస్య కాదు. ఇంతకు ముందు
ఎలా చేసానో అలా చేయాలి అంతే.

349
00:19:21,453 --> 00:19:24,623
నువ్వు వాస్తవాన్ని గ్రహించి, త్వరగా అడుగు వెయ్యాలి
స్వయంగా

350
00:19:25,332 --> 00:19:29,210
సిద్ధపాటు, కష్టం
బలమైన దృక్పథం

351
00:19:29,211 --> 00:19:32,005
స్నాక్స్ ప్యాక్ చేసుకోవాలి, ట్రాక్ సిద్ధం చేసుకోవాలి
ఒంటరిగా

352
00:19:33,215 --> 00:19:36,134
భవిష్యత్ ని చేధించు
గుర్తు తెలియని సవాలును ఎదుర్కో

353
00:19:36,760 --> 00:19:40,304
అమ్మో, భవిష్యత్ ని చేధించు
గుర్తు తెలియని సవాలును ఎదుర్కో

354
00:19:40,305 --> 00:19:41,473
ఓహ్, అవును!

355
00:19:42,558 --> 00:19:44,476
వావ్. నేను ఇది నిజంగానే చేస్తున్నా.

356
00:19:54,152 --> 00:19:55,153
నొప్పి పుట్టింది.

357
00:19:55,654 --> 00:19:57,948
హలో? ఏం జరుగుతోంది?

358
00:19:58,448 --> 00:20:00,200
ఈ గుహ ఎందుకు ఇంత చీకటిగా ఉంది?

359
00:20:00,701 --> 00:20:03,161
నేను ఇక్కడి నుండి వెళ్ళాలి.
ఆగు. నేను ఈ పని చేస్తే...

360
00:20:11,211 --> 00:20:12,212
హాయ్.

361
00:20:18,635 --> 00:20:20,887
హేయ్, వెంబ్లీ.
మంచు లేని టైమ్ లో నీ పరిస్థితి ఎలా ఉంది?

362
00:20:20,888 --> 00:20:22,972
అంత బాలేదు, మోకీ.

363
00:20:22,973 --> 00:20:25,642
నేన్ను కొన్ని రాళ్లకు షర్ట్ తొడుగుతున్నాను!

364
00:20:26,268 --> 00:20:27,269
నేను అర్థం చేసుకోగలను.

365
00:20:27,769 --> 00:20:30,981
నేల మీద ఏంజెల్ ని చేయడానికి
ట్రై చేస్తే ఏమవుతుందో తెలుసా?

366
00:20:35,068 --> 00:20:37,196
నేను నేల మీద ఉన్న ఫ్రాగుల్ ని అవుతాను!

367
00:20:39,948 --> 00:20:41,657
ఊరుకోండి, మనం ఫ్రాగుల్స్.

368
00:20:41,658 --> 00:20:45,703
మనం దేన్నైనా వేడుక చేసుకోగలం.
నిజమైన మంచు ఎవరికి కావాలి?

369
00:20:45,704 --> 00:20:47,830
డూజర్లు మనకోసం డూజర్ పుల్లలతో మంచు చేశారు.

370
00:20:47,831 --> 00:20:50,417
నాకు తెలుసు! వెళ్లి దాని మీద స్లెడ్ చేద్దాం పద, పోగీ.

371
00:20:50,918 --> 00:20:52,336
చూడటానికి బాగుంది, డూజర్లు!

372
00:20:53,086 --> 00:20:55,838
అవును, ఇది చూడటానికి బాగుంది!

373
00:20:55,839 --> 00:20:58,967
అవును! రుచి కూడా ఇంకా బాగుంది!

374
00:20:59,760 --> 00:21:00,760
హేయ్!

375
00:21:00,761 --> 00:21:03,596
ఒక మాట, అది కొంచెం జిగురుగా ఉంటుంది.

376
00:21:03,597 --> 00:21:05,848
ఇదుగోండి. జిగురు బంక వస్తోంది.

377
00:21:05,849 --> 00:21:09,311
- పదా, పోగీ! రైడ్ చేద్దాం!
- భలే!

378
00:21:15,943 --> 00:21:17,653
హో హో హో.

379
00:21:18,820 --> 00:21:20,238
నాకైతే కనీసం కరిగించిన మంచుతో

380
00:21:20,239 --> 00:21:22,365
చేసే వంటలు ఇలా చేయలేను అనే విషయం తెలుసు.

381
00:21:22,366 --> 00:21:25,410
అవి నీళ్ళే బాబు!

382
00:21:26,870 --> 00:21:29,790
నాకు సెలవులు ఎప్పుడూ ఎలా ఉంటాయో
అలా ఉండాలి!

383
00:21:30,374 --> 00:21:31,624
మాకు మంచు కావాలి!

384
00:21:31,625 --> 00:21:33,377
మాకు గోబో పాట కావాలి!

385
00:21:35,045 --> 00:21:37,089
వాడు ఎక్కడ ఉన్నాడు?

386
00:21:37,756 --> 00:21:39,674
అంటే నువ్వు ఒక...

387
00:21:39,675 --> 00:21:41,425
- ఫ్రాగుల్.
- ఫ్రాగుల్?

388
00:21:41,426 --> 00:21:42,927
- ఫ్రాగుల్.
- ఫ్రాగుల్.

389
00:21:42,928 --> 00:21:44,387
ఫ్రాగుల్.

390
00:21:44,388 --> 00:21:46,222
- ఫ్రాగుల్.
- అవును.

391
00:21:46,223 --> 00:21:48,140
నాకు ఆ పేరు పలకడం నచ్చింది. సరదాగా ఉంది.

392
00:21:48,141 --> 00:21:50,977
- బాగుంది కదా?
- నేను ఇంత వరకు ఫ్రాగుల్ గురించి వినలేదు,

393
00:21:50,978 --> 00:21:54,606
కానీ నేను నిన్ను చూసినప్పుడు,
అదొక ఫ్రాగుల్ అని చెప్పగలను.

394
00:21:55,190 --> 00:21:56,440
అంతే కదా.

395
00:21:56,441 --> 00:21:57,775
ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం?

396
00:21:57,776 --> 00:22:00,194
- ఇది ఏ విధమైన గుహ?
- ఇది ఒక రూమ్.

397
00:22:00,195 --> 00:22:04,949
ఇది మ్యుజిషియన్ లు వచ్చి మ్యూజిక్ చేసే
ఒక రికార్డింగ్ స్టూడియో.

398
00:22:04,950 --> 00:22:07,451
హేయ్, నేను కూడా మ్యుజిషియన్ నే.

399
00:22:07,452 --> 00:22:09,162
అంటే, నేను... ట్రై చేస్తుంటా.

400
00:22:09,746 --> 00:22:12,039
అయితే, నువ్వు ఎలాంటి మ్యూజిక్ చేస్తున్నావు?

401
00:22:12,040 --> 00:22:13,124
నాకు తెలీదు.

402
00:22:13,125 --> 00:22:15,710
అంటే, నాకు చిన్న సమస్య ఎదురైంది.

403
00:22:15,711 --> 00:22:16,961
- సరే.
- అంటే, నేను ఇంతకు ముందు

404
00:22:16,962 --> 00:22:18,462
చాలా పాటలు రాసాను.

405
00:22:18,463 --> 00:22:21,215
నేను లాటిన్ పాప్, డాన్స్ పాప్, రేగ్గేటాన్ మ్యూజిక్ చేశా.

406
00:22:21,216 --> 00:22:23,217
కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.

407
00:22:23,218 --> 00:22:25,721
నేను నా జీవితం ఎలా మారుతుందా అనే ఆలోచిస్తున్నాను.

408
00:22:28,140 --> 00:22:29,141
ఎందుకు?

409
00:22:31,310 --> 00:22:34,478
అంటే, నేను ఎదురుచూస్తున్నాను.

410
00:22:34,479 --> 00:22:35,814
దేని కోసం ఎదురుచూస్తున్నావు?

411
00:22:37,065 --> 00:22:38,482
అంకుల్ మ్యాట్ నుండి వచ్చే పోస్ట్ కార్డు కోసమా?

412
00:22:38,483 --> 00:22:40,193
నేను అర్థం చేసుకోగలను.
నాకు కూడా ఇలాగే జరిగింది.

413
00:22:40,194 --> 00:22:43,279
నా జీవితంలో పెద్ద మార్పులు జరగబోతున్నాయి అనుకుందాం.

414
00:22:43,280 --> 00:22:45,489
కాబట్టి నేను ఇంతకు ముందెప్పుడూ లేని సందర్భంలో

415
00:22:45,490 --> 00:22:47,701
ఉన్నపుడు ఎలాంటి పాట రాయాలా అని ఆలోచిస్తున్నాను.

416
00:22:48,535 --> 00:22:50,453
ఇంతవరకు కొన్ని నోట్స్ మాత్రమే చేయగలిగా.

417
00:22:50,454 --> 00:22:51,704
కానీ నేను ఇంకా మొదట్లోనే ఉన్నాను.

418
00:22:51,705 --> 00:22:54,040
అంటే, ఎంతైనా మొదలెట్టడం చాలా మంచి విషయం.

419
00:22:54,041 --> 00:22:55,292
నేను ఆ పాట వినొచ్చా?

420
00:22:56,251 --> 00:22:57,252
ప్లే ప్రెస్ చేయండి.

421
00:23:02,674 --> 00:23:03,799
నాకు నచ్చింది.

422
00:23:03,800 --> 00:23:05,635
హేయ్, నేను కూడా నీతో కలిసి పాడొచ్చా?

423
00:23:05,636 --> 00:23:08,221
ఇవాళ నేను చూసిన వాటితో పోల్చితే
నువ్వు పాడటం పెద్ద వింతేమీ అవ్వదు.

424
00:23:08,222 --> 00:23:11,015
మంచిది. ఎందుకంటే ఆ మ్యూజిక్ వింటుంటే
నాకు నీతో కలిసి పాడాలని అనిపిస్తోంది.

425
00:23:11,016 --> 00:23:13,893
ల, ల, ల, ల
ల, ల, ల

426
00:23:13,894 --> 00:23:19,775
ల, ల, ల
ల, ల, ల

427
00:23:20,400 --> 00:23:28,784
ల, ల, ల
ల, ల, ల

428
00:23:29,284 --> 00:23:34,163
- ల, ల, ల, ల, ల, ల, ల
- డ డ, డ డ, డ డ, డ డ, డ డ

429
00:23:34,164 --> 00:23:38,709
- ల, ల, ల, ల, ల, ల, ల
- డ డ, డ డ, డ డ, డ డ డ

430
00:23:38,710 --> 00:23:43,297
- ల, ల, ల, ల, ల, ల, ల
- డ డ, డ డ, డ డ, డ డ

431
00:23:43,298 --> 00:23:48,470
- ల, ల, ల, ల, ల
- డ డ, డ డ, డ డ

432
00:23:50,222 --> 00:23:54,016
మన మెలోడీ
కలిసొచ్చి నాతో పాటు పాడండి

433
00:23:54,017 --> 00:23:58,522
ఇది నువ్వు ఉండాల్సిన చోట ఉన్నావు అనిపించేలా చేసే పాట

434
00:23:59,231 --> 00:24:03,234
వచ్చి మా మెలోడీ పాడండి

435
00:24:03,235 --> 00:24:08,030
మేము కూడా పాటలో భాగమే

436
00:24:08,031 --> 00:24:12,451
మన మెలోడీ
కలిసొచ్చి నాతో పాటు పాడండి

437
00:24:12,452 --> 00:24:17,499
ఎందుకంటే మనం ఆ పాటకు
చెందిన వాళ్ళమే అని నీకు తెలుసు

438
00:24:18,584 --> 00:24:23,797
పాటకు చెందిన వారిమి

439
00:24:31,638 --> 00:24:33,306
అది చాలా బాగుంది.

440
00:24:33,307 --> 00:24:34,849
- అద్భుతంగా ఉంది.
- అవును.

441
00:24:34,850 --> 00:24:36,475
అసలు ఆ పాట ఏంటి?

442
00:24:36,476 --> 00:24:37,560
నాకు తెలీదు.

443
00:24:37,561 --> 00:24:40,354
కానీ మనం ఇలా కలుసుకుని
ఉండకపోతే ఈ పాట పుట్టేది కాదు

444
00:24:40,355 --> 00:24:42,023
అనే విషయం నమ్మగలవా?

445
00:24:42,024 --> 00:24:44,567
నువ్వు చాలా లోతైన మాటలు మాట్లాడతావు. నాకు నచ్చింది.

446
00:24:44,568 --> 00:24:46,569
అంటే, ఎంతైనా నేనొక గుహలో ఉంటా కాబట్టి...

447
00:24:46,570 --> 00:24:47,862
కాదు, నువ్వు చెప్పింది కరెక్ట్.

448
00:24:47,863 --> 00:24:50,782
ఇది ఒక అందమైన సందర్భం,
నిజంగా ప్రత్యేకమైంది.

449
00:24:52,075 --> 00:24:53,952
- ఒక మంచు బిందువు లాగ.
- అవును.

450
00:24:56,622 --> 00:24:57,873
అంతే!

451
00:24:58,498 --> 00:24:59,874
నేనిక తిరిగి రాక్ కి వెళ్ళాలి.

452
00:24:59,875 --> 00:25:01,251
నేను ఒక పాట పాడాలి.

453
00:25:06,590 --> 00:25:08,299
నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలీదు.

454
00:25:08,300 --> 00:25:10,385
బహుశా నువ్వు వచ్చిన దారిలోనే వెళ్లొచ్చు కదా?

455
00:25:11,595 --> 00:25:12,721
ఇదుగో.

456
00:25:17,184 --> 00:25:20,311
ప్రతీ సందర్భం మనం కలిసి సృష్టించుకునే
ఒక ప్రత్యేకమైన క్షణం అని

457
00:25:20,312 --> 00:25:21,855
గుర్తుచేయడానికి ఇది తీసుకెళ్ళు.

458
00:25:22,606 --> 00:25:23,606
థాంక్స్.

459
00:25:23,607 --> 00:25:25,816
అలాగే కొత్త టోపీ తెచ్చుకుంటున్నందుకు అభినందనలు,

460
00:25:25,817 --> 00:25:28,027
లేదా నువ్వు ఏది వస్తుంది అనుకుంటున్నావో అది.

461
00:25:28,028 --> 00:25:29,571
నేను చాలా ఎంజాయ్ చేశా.

462
00:25:32,407 --> 00:25:33,450
బై.

463
00:25:36,245 --> 00:25:38,288
ఫ్రాగుల్. ఫ్రాగుల్.

464
00:25:39,081 --> 00:25:41,458
సరే, వచ్చిన దారిలోనే వెళ్ళాలి.

465
00:25:44,211 --> 00:25:45,962
- ఏమండి?
- చెప్పు?

466
00:25:45,963 --> 00:25:48,005
నేను ఫ్రాగుల్ కన్నం ఎక్కడ ఉందో వెతుకుతున్నా.

467
00:25:48,006 --> 00:25:49,423
ఏమన్నావు?

468
00:25:49,424 --> 00:25:51,175
అదొక పోర్టల్ లాంటిది.

469
00:25:51,176 --> 00:25:53,719
నేను తిరిగి ఫ్రాగుల్ రాక్ కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నా.

470
00:25:53,720 --> 00:25:55,514
క్షమించు, అదేంటో నాకు తెలీదు.

471
00:25:56,765 --> 00:25:58,976
నువ్వు నాకు తెలుసా? ఎక్కడో చూసినట్టు ఉంది.

472
00:25:59,893 --> 00:26:02,145
అవును. అవును, మీరు కూడా.

473
00:26:06,149 --> 00:26:07,985
ఓహ్, లేదు! జూలు రాక్షసులు.

474
00:26:11,363 --> 00:26:12,364
ఓహ్, వద్దు.

475
00:26:14,283 --> 00:26:15,367
ఓహ్, వద్దు. ఓహ్, అమ్మో.

476
00:26:18,745 --> 00:26:19,746
సరే, సరే.

477
00:26:21,748 --> 00:26:22,749
సరే.

478
00:26:23,959 --> 00:26:25,126
హేయ్.

479
00:26:25,127 --> 00:26:27,421
నువ్వు నేను అనుకున్నట్టు
చెడ్డదానివికాదు, అవునా, బుజ్జి?

480
00:26:30,924 --> 00:26:32,050
ఒక్క నిమిషం ఆగు.

481
00:26:32,634 --> 00:26:34,344
అదంతా ఒక కలా?

482
00:26:36,889 --> 00:26:39,266
నేను వెళ్ళాలి, జూలు రాక్షసి. నిన్ను తర్వాత కలుస్తా!

483
00:26:40,642 --> 00:26:44,730
సరే, నా బెస్ట్ ఫ్రెండ్, మ్యాజిక్ చేయడానికి
మనకి కావాల్సినవి అన్నీ తెచ్చా.

484
00:26:53,906 --> 00:26:55,323
అందరికీ ఒక గొప్ప విషయం.

485
00:26:55,324 --> 00:26:57,617
మనం ఇక సెలవులు మొదలెట్టొచ్చు.

486
00:26:57,618 --> 00:26:59,035
నాకు నా పాట దొరికింది.

487
00:26:59,036 --> 00:27:01,370
సరే, అలాగే కొంచెం మంచు కూడా ఏమైనా దొరికిందా?

488
00:27:01,371 --> 00:27:04,833
ఎందుకంటే అది లేకుండా షీలా
సెలవులు మొదలెట్టలేం అంటున్నాడు.

489
00:27:05,334 --> 00:27:07,502
- ఈమె కరెక్టుగానే చెప్పింది.
- నేను ఎప్పుడూ కరెక్టే, షీలా.

490
00:27:07,503 --> 00:27:10,630
గోబో, ఈ ఏడాది గత ఏడాదిలా లేదు.

491
00:27:10,631 --> 00:27:13,132
నాకైతే అసలు సెలవులు మొదలైనట్టే అనిపించడం లేదు.

492
00:27:13,133 --> 00:27:15,385
బహుశా ఈ ఏడాది గత ఏడాదిలా అనిపించాల్సిన
అవసరం లేదేమో.

493
00:27:16,011 --> 00:27:17,971
బహుశా మనకు మంచు అవసరం లేదేమో.

494
00:27:18,597 --> 00:27:19,847
ఏంటి?

495
00:27:19,848 --> 00:27:22,767
సెలవులు అంటే అలాగే ఉండాలి!

496
00:27:22,768 --> 00:27:25,311
- మా అందరికీ మంచు కావాలి!
- అవును!

497
00:27:25,312 --> 00:27:27,981
- కనీసం వంటకైనా కావాలి.
- ఆపురా బాబు!

498
00:27:29,149 --> 00:27:32,652
ఈ ఏడాది ఏం పాట రాయాలో తోచక
నేను నిజానికి చాలా తికమకపడ్డాను, కానీ...

499
00:27:32,653 --> 00:27:37,658
అంటే, బహుశా నేను గత సెలవుల్లో ఉన్న ఉత్సాహాన్ని
మళ్ళీ సృష్టించాలి అనుకోవడం వల్లే అలా అనిపించిందేమో.

500
00:27:38,158 --> 00:27:43,037
బహుశా... బహుశా నేను ఈ సెలవుని దానికంటూ
ఒక ప్రత్యేకత ఉంది అనేటట్టు చూస్తే చాలేమో.

501
00:27:43,038 --> 00:27:45,998
ఒక మంచు బిందువులాగా?

502
00:27:45,999 --> 00:27:48,585
అవును! చూశారా, ఐసీ జోకి అర్థమైంది.

503
00:27:49,127 --> 00:27:51,797
అవును, ఎంతైనా చల్లని
విషయాలు నాకు బాగా తెలుసు, ఎహ్.

504
00:27:53,841 --> 00:27:55,968
సందర్భాలు కూడా మంచు బిందువుల్లాంటివే.

505
00:27:57,553 --> 00:28:00,347
నాకు ఇందాక అత్యంత అద్భుతమైన అనుభవం ఎదురైంది.

506
00:28:00,889 --> 00:28:02,140
లేక అదొక కలా?

507
00:28:02,641 --> 00:28:04,767
నాకు తెలీదు, కానీ విషయం ఏంటంటే,

508
00:28:04,768 --> 00:28:08,563
మనం అందరం ప్రతీ క్షణాన్ని దానికున్న
ప్రత్యేకతను చూసి అభినందించాలి.

509
00:28:08,564 --> 00:28:11,983
ఇప్పుడు. మనం అందరం కలిసి ఉన్నాం కదా.

510
00:28:11,984 --> 00:28:13,819
అందుకు వేడుక జరుపుకుందాం.

511
00:28:16,780 --> 00:28:18,823
నేను మీ అందరితో పంచుకోవాలి
అనుకునే ఒక పాట ఉంది.

512
00:28:18,824 --> 00:28:21,952
కానీ అది మనం అందరం కలిసి పాడే పాట కావాలి.

513
00:28:22,536 --> 00:28:25,789
మీకు విజిల్ వేయాలని లేదా హమ్ చేయాలని లేదా
ఏం చేయాలని అనిపించినా చేయండి.

514
00:28:26,373 --> 00:28:28,166
అందరం కలిసి ఒక మంచు బిందువుని చేద్దాం.

515
00:28:31,003 --> 00:28:32,462
పదండి.

516
00:28:38,302 --> 00:28:40,595
ల, ల, ల, ల
ల, ల, ల

517
00:28:40,596 --> 00:28:42,805
ల, ల, ల
ల, ల, ల

518
00:28:42,806 --> 00:28:46,894
ల, ల, ల,
ల, ల, ల

519
00:28:47,477 --> 00:28:50,271
- ల, ల, ల, ల, ల, ల, ల
- డో, డో, డో, డో, డో

520
00:28:50,272 --> 00:28:56,360
- ల, ల, ల, ల, ల, ల
- డో, డో, డో, డో, డో

521
00:28:56,361 --> 00:28:58,279
బింగ్ బోయింగ్ స్క్వింగ్

522
00:28:58,280 --> 00:29:02,825
డింగ్ డాంగ్
బింగ్ బోయింగ్ స్క్వింగ్

523
00:29:02,826 --> 00:29:05,078
డింగ్ డాంగ్ బోంగ్

524
00:29:05,829 --> 00:29:07,496
బింగ్ బోయింగ్ స్క్వింగ్

525
00:29:07,497 --> 00:29:12,001
డింగ్ డాంగ్
బింగ్ బోయింగ్ స్క్వింగ్

526
00:29:12,002 --> 00:29:15,088
డింగ్ డాంగ్ బోంగ్

527
00:29:17,257 --> 00:29:21,135
మన మెలోడీ
కలిసొచ్చి నాతో పాటు పాడండి

528
00:29:21,136 --> 00:29:25,807
ఇది నువ్వు ఉండాల్సిన చోట ఉన్నావు అనిపించేలా చేసే పాట

529
00:29:26,433 --> 00:29:30,311
మన మెలోడీ
కలిసొచ్చి నాతో పాటు పాడండి

530
00:29:30,312 --> 00:29:35,192
ఎందుకంటే మనం ఆ పాటకు
చెందిన వాళ్ళమే అని నీకు తెలుసు

531
00:29:36,610 --> 00:29:41,073
పాటకు చెందిన వారిమి

532
00:29:49,540 --> 00:29:50,582
మంచు బూప్?

533
00:29:57,172 --> 00:29:58,881
ఇవి గుర్తున్నాయా?

534
00:29:58,882 --> 00:30:02,177
నీకోసమే. నువ్వు చాలా అందంగా ఉన్నావు.

535
00:30:03,178 --> 00:30:04,846
ఓహ్, నేనా?

536
00:30:04,847 --> 00:30:06,431
డాన్స్ వేద్దాం పద.

537
00:30:24,408 --> 00:30:25,409
అదేంటి?

538
00:30:32,749 --> 00:30:33,791
మంచు కురుస్తోంది!

539
00:30:33,792 --> 00:30:37,546
- మంచు కురుస్తోంది! మంచు కురుస్తోంది!
- మన మంచు వచ్చేసింది.

540
00:30:42,551 --> 00:30:44,010
చాలా అందంగా ఉంది.

541
00:30:44,011 --> 00:30:46,346
- మంచు కురుస్తోంది.
- అవును!

542
00:30:47,556 --> 00:30:48,973
అవును.

543
00:30:48,974 --> 00:30:50,058
వావ్.

544
00:30:51,018 --> 00:30:54,854
కాటర్పిన్, ఇది మన పనేనా? ఇది మనమే చేశామా?

545
00:30:54,855 --> 00:30:56,189
కాదు, సర్.

546
00:30:56,190 --> 00:31:00,776
అయితే, మనం ఇదంతా తవ్వి తీయాల్సిన
పని తర్వాత చేద్దామా?

547
00:31:00,777 --> 00:31:02,571
అలాగే, సర్, అంతే.

548
00:31:06,783 --> 00:31:08,159
బయటకు రా, బాబు.

549
00:31:08,160 --> 00:31:09,869
తను చిన్న బిడ్డ.

550
00:31:09,870 --> 00:31:11,120
లోపలి నుండి బయటకు రా.

551
00:31:11,121 --> 00:31:13,164
నువ్వు అబ్బాయి పుడతాడు అన్నావు!

552
00:31:13,165 --> 00:31:18,003
అన్నయ్యని కావడానికి నాకు బోలెడంత టైమ్
ఉంటుంది అన్నావు,

553
00:31:18,795 --> 00:31:20,046
కానీ నాకు లేదు!

554
00:31:20,047 --> 00:31:23,550
ఇప్పుడు నేను అలా అవ్వగలనో లేదో తెలీడం లే...

555
00:31:24,259 --> 00:31:25,260
అన్నయ్య?

556
00:31:30,182 --> 00:31:33,936
నాకు దీన్ని వదిలి ఉండాలని అస్సలు లేదు.

557
00:31:34,978 --> 00:31:37,813
నాకు చెల్లి అంటే చాలా ఇష్టం.

558
00:31:37,814 --> 00:31:40,484
వావ్, ఇది భలే సందర్భం.

559
00:31:41,151 --> 00:31:43,402
కుటుంబానికి స్వాగతం.

560
00:31:43,403 --> 00:31:47,698
మన మెలోడీ
కలిసొచ్చి నాతో పాటు పాడండి

561
00:31:47,699 --> 00:31:50,243
ఇది నువ్వు ఉండాల్సిన చోట ఉన్నావు అనిపించేలా చేసే పాట

562
00:31:50,244 --> 00:31:52,538
వావ్! పాప బుజ్జిగా, చక్కగా ఉంది.

563
00:31:53,372 --> 00:31:54,705
ఇది చాలా అందంగా ఉంది.

564
00:31:54,706 --> 00:31:57,668
కలిసొచ్చి నాతో పాటు పాడండి...

565
00:32:01,463 --> 00:32:05,050
- హాయ్, వెంబ్లీ.
- దీని పేరు స్నో బెంబ్లీ.

566
00:32:05,676 --> 00:32:07,135
అసలు వెంబ్లీని ఇక్కడ ఉన్నా.

567
00:32:07,886 --> 00:32:10,221
మీరిద్దరూ ఒకేలా ఉన్నారు!

568
00:32:10,222 --> 00:32:11,348
నాకు తెలుసు!

569
00:32:12,850 --> 00:32:15,142
కలిసొచ్చి నాతో పాటు పాడండి

570
00:32:15,143 --> 00:32:19,481
ఇది నువ్వు ఉండాల్సిన చోట ఉన్నావు అనిపించేలా చేసే పాట

571
00:32:20,774 --> 00:32:23,442
కరిగిన మంచుతోనే రుచి బాగుంది.

572
00:32:23,443 --> 00:32:25,695
- ఓహ్, అమ్మో!
- నాకు తెలుసు.

573
00:32:25,696 --> 00:32:28,865
సరే, తప్పుగా అనుకున్నాను కాబట్టి, నాదే తప్పు.

574
00:32:28,866 --> 00:32:30,742
హ్యాపీ హాలిడేస్, గ్లూయి.

575
00:32:31,910 --> 00:32:34,745
మన మెలోడీ కలిసొచ్చి నాతో పాటు పాడండి

576
00:32:34,746 --> 00:32:35,872
బ్యాలన్స్.

577
00:32:35,873 --> 00:32:41,920
ఇది నువ్వు ఉండాల్సిన చోట ఉన్నావు అనిపించేలా చేసే పాట

578
00:32:45,465 --> 00:32:46,592
ఆగు, ఏంటి?

579
00:32:47,301 --> 00:32:48,718
అది కల కాదా?

580
00:32:48,719 --> 00:32:52,639
నువ్వు పాటకు చెందిన వాడివి

581
00:32:53,348 --> 00:32:58,061
పాటకు చెందిన వారిమి

582
00:32:59,479 --> 00:33:00,646
ఇది భలే స్పెషల్ సీజన్.

583
00:33:00,647 --> 00:33:02,315
నిజంగా.

584
00:33:02,316 --> 00:33:03,816
అవును.

585
00:33:03,817 --> 00:33:06,820
ఇదొక మంచు బిందువు లాంటి క్షణం. లవ్ యు, మిత్రులారా.

586
00:33:10,574 --> 00:33:13,285
హ్యాపీ హాలిడేస్!

587
00:34:35,951 --> 00:34:37,953
సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్



